Telugu Lyrics
కానరె యే భువి లోకమ్మున
మానవ రూపమ్మున
శ్రీ మన్నారాయణుడు
వచ్చెను నేడు మా
కనులకు విందుగా
తనువున దానుండు అని
తెలిపెను సర్వజ్ఞుడు
మానవ రూపమ్మున
శ్రీ మన్నారాయణుడు
వచ్చెను నేడు మా
కనులకు విందుగా
తనువున దానుండు అని
తెలిపెను సర్వజ్ఞుడు
English Lyrics / Transliteration
kaanare ye bhuvi lokammuna
maanava roopammuna
sri mannaarayanudu
vacchenu nedu maa
kanulaku vindugaa
tanuvuna daanundu ani
telipenu sarvajnudu
maanava roopammuna
sri mannaarayanudu
vacchenu nedu maa
kanulaku vindugaa
tanuvuna daanundu ani
telipenu sarvajnudu