Telugu Lyrics
కాంచికీ పోతావా
ఎండైనా వానైనా
పరువాలు దాల్చి
పరువాలు దాల్చి
మనసంతా నువ్వై
కాంచికీ పోతావా
కాంచికీ పోతావా
కాంచికీ పోతావా
ఎండైనా వానైనా
పరువాలు దాల్చి
పరువాలు దాల్చి
మనసంతా నువ్వై
కాంచికీ పోతావా
నేలతల్లి ఒడిలో
విరబూసే పువ్వులో
ప్రతి రేయి నిదురించు
వెన్నెల వంతెనలో
ఎదురౌతావా
కనువిందు కావా
మనసంతా నువ్వై
కాంచికీ పోతావా
మమతల మాగాణిలో
కమ్మని కోయిలవో
కలిసిన ఆశలలో
ఎగిరే రంగులవో
నన్ను పిలుస్తావా
ఒడి చేర తీస్తావా
మనసంతా నువ్వై
కాంచికీ పోతావా
English Lyrics / Transliteration
Kanchiki pothava
Endaina vaanaina
Paruvalu daalchi
Paruvalu daalchi
Manasantha nuvvai
Kanchiki pothava
Kanchiki pothava
Kanchiki pothava
Endaina vaanaina
Paruvalu daalchi
Paruvalu daalchi
Manasantha nuvvai
Kanchiki pothava
Nelathalli odilo
Viraboose puvvulo
Prathi reyi nidurinchu
Vennela vanthenalo
Edurouthava
Kanuvindhu kaava
Manasantha nuvvai
Kanchiki pothava
Mamathala maganilo
Kammani koyilavo
Kalisina aashalalo
Egire rangulavo
Nannu pilusthava
Odi chera theesthava
Manasantha nuvvai
Kanchiki pothava