Telugu Lyrics
అండ చూసి దయలు వెతకకు
కాదు కాదు మనవ లోకాలు
కాదు కాదు నీవే దేవుడవు
పడితే పడిపోకు పైకి పోతే ఎగసి పోకు
పడితే పడిపోకు పైకి పోతే ఎగసి పోకు
నీ దారి నువ్వె చూసుకో
నీ తీరు నువ్వె చూసుకో
నీవు లేక బ్రతుకు లేదని
నమ్మే మనిషి నీకు లేడు
నీవు పోతే పడిపోదు జగతి
అయినా నీ బ్రతుకు అద్దె బ్రతికి
బలరాముని కాళ్ళు గొట్టు
బలం అంతా నువ్వె కొట్టు
గొడ్డుదనాన్ని తిట్టు
బతికినంతలో కొట్టు
కండ చూసి కోటలు కట్టకు
అండ చూసి దయలు వెతకకు
కాదు కాదు మనవ లోకాలు
కాదు కాదు నీవే దేవుడవు
బతికినంతలో నీ కోరిక తీర్చుకో
తిరిగినంతలో నీవు ఎంజాయ్ చెయ్యి
ఎప్పుడు పోతామో తెలియదు
ఎక్కడ చస్తామో తెలియదు
బ్రతికినప్పుడే భోగించని
బ్రతుకు బ్రతికి బూడిదవుతుంది
కన్నవాళ్లే కాదంటే
కట్టుకున్న వాళ్ళే కాదంటే
కరుణించే దేవుడెవడు
కాలమే కరుణించు
కండ చూసి కోటలు కట్టకు
అండ చూసి దయలు వెతకకు
కాదు కాదు మనవ లోకాలు
కాదు కాదు నీవే దేవుడవు
పడితే పడిపోకు పైకి పోతే ఎగసి పోకు
పడితే పడిపోకు పైకి పోతే ఎగసి పోకు
నీ దారి నువ్వె చూసుకో
నీ తీరు నువ్వె చూసుకో
నీవు లేక బ్రతుకు లేదని
నమ్మే మనిషి నీకు లేడు
నీవు పోతే పడిపోదు జగతి
అయినా నీ బ్రతుకు అద్దె బ్రతికి
బలరాముని కాళ్ళు గొట్టు
బలం అంతా నువ్వె కొట్టు
గొడ్డుదనాన్ని తిట్టు
బతికినంతలో కొట్టు
English Lyrics / Transliteration
Anda chusi dayalu vetakku
Kadu kadu manava lokallu
Kadu kadu neeve devudavu
Padithe padipoku paiki pothe egasi poku
Padithe padipoku paiki pothe egasi poku
Nee daari nuvve chusuko
Nee teeru nuvve chusuko
Neevu leka bratuku ledani
Namme manishi neeku ledu
Neevu pothe padipodu jagati
Ayina nee bratuku adde bratiki
Balaramuni kallu gattu
Balam antha nuvve kottu
Goddudannani tittu
Batikinanthanlo kottu
Kanda chusi kotallu kattaku
Anda chusi dayalu vetakku
Kadu kadu manava lokallu
Kadu kadu neeve devudavu
Batikinanthanlo nee korika theerchuko
Thiriginthanlo neeve enjoy cheyyi
Eppudu pothamo teliyadu
Ekkada chastamo teliyadu
Bratikinappude bhoginchani
Bratuku bratiki boodidavuthundi
Kannavalle kadante
Kattukunna vaalle kadante
Karuninchay deudavadu
Kalame karuninchu
Kanda chusi kotallu kattaku
Anda chusi dayalu vetakku
Kadu kadu manava lokallu
Kadu kadu neeve devudavu
Padithe padipoku paiki pothe egasi poku
Padithe padipoku paiki pothe egasi poku
Nee daari nuvve chusuko
Nee teeru nuvve chusuko
Neevu leka bratuku ledani
Namme manishi neeku ledu
Neevu pothe padipodu jagati
Ayina nee bratuku adde bratiki
Balaramuni kallu gattu
Balam antha nuvve kottu
Goddudannani tittu
Batikinanthanlo kottu