Telugu Lyrics
కనకాంబర మాలలు గలవాడా
కరుణాకర శరణాగత పాల
శంఖ చక్ర గదా ధరుడా
శంకర సమ్మోహన రూప
శరణు శరణు శ్రీ వేంకటేశ
శరణు శరణు శ్రీ మదన గోపాల
పాల సమర భీమా
నారాయణ యదుకుల తిలకా
పద్మనాభ అచ్యుత గోవిందా
పరుని వలె కానరావయ్యా
పరంధామా
కరుణాకర శరణాగత పాల
శంఖ చక్ర గదా ధరుడా
శంకర సమ్మోహన రూప
శరణు శరణు శ్రీ వేంకటేశ
శరణు శరణు శ్రీ మదన గోపాల
పాల సమర భీమా
నారాయణ యదుకుల తిలకా
పద్మనాభ అచ్యుత గోవిందా
పరుని వలె కానరావయ్యా
పరంధామా
English Lyrics / Transliteration
Kanakambara maalalu galavada
Karunaakara sharaNigata paala
Shaankha chakra gadaa dharuda
Shaankara sammohana roopa
SharaNu sharaNu Sri VenkatEsha
SharaNu sharaNu Sri Madhana gopAla
paala samara bheemA
NaaraayaNa yadukula tilakA
Padmanaabha achyuta govinda
paruni vale kaanaraavayyA
paramadhaamA
Karunaakara sharaNigata paala
Shaankha chakra gadaa dharuda
Shaankara sammohana roopa
SharaNu sharaNu Sri VenkatEsha
SharaNu sharaNu Sri Madhana gopAla
paala samara bheemA
NaaraayaNa yadukula tilakA
Padmanaabha achyuta govinda
paruni vale kaanaraavayyA
paramadhaamA