Telugu Lyrics
కందిరిగా నడుమిడి
ఆకాశం దాటిపోదా
చీకటి చిరిగిపోదా
ఒంటరి నడకను ఒదిలి
జంటగ సాగిపోదా
హే కందిరిగా నడుమిడి
నీ గుండె లయను కనుగొని
కొలిమిలో వేడిగా
కరిగిపోనా నీలోన
కందిరిగా నడుమిడి
నీ గుండె లయను కనుగొని
కొలిమిలో వేడిగా
కరిగిపోనా నీలోన
అల్లరి పిలుపు నీది
పరువపు పిలుపు నీది
లోగిలి నీదయ్యా
లోకం నీదయ్యా
తుమ్మెద పాట నువ్వే
మల్లెల తావి నువ్వే
ప్రాణమా… ప్రాణమా…
నువ్వేగా
కందిరిగా నడుమిడి
నీ గుండె లయను కనుగొని
కొలిమిలో వేడిగా
కరిగిపోనా నీలోన
కందిరిగా నడుమిడి
నీ గుండె లయను కనుగొని
కొలిమిలో వేడిగా
కరిగిపోనా నీలోన
మెరుపు తీగ నడుము
పలికే మరులు నడుము
ఎంతటి వేడిరా
ఎంతటి ఆదరా
వొంకర టింకర నడక
తనువొలికించే నడక
గాలిలో… గాలిలో…
తేలిపోనా
కందిరిగా నడుమిడి
నీ గుండె లయను కనుగొని
కొలిమిలో వేడిగా
కరిగిపోనా నీలోన
కందిరిగా నడుమిడి
నీ గుండె లయను కనుగొని
కొలిమిలో వేడిగా
కరిగిపోనా నీలోన
English Lyrics / Transliteration
Kandiriga Nadumidi
Aakasham daatipoda
Cheekati chirigipoda
Ontari nadakanu odili
Jantaga saagipoda
Hey Kandiriga Nadumidi
Nee gunde layanu kanugoni
Kolimilo vediga
Karigipona neelona
Kandiriga Nadumidi
Nee gunde layanu kanugoni
Kolimilo vediga
Karigipona neelona
Allari pilupu needi
Paruvapu pilupu needi
Logili needayya
Lokam needayya
Thummeda paata nuvve
Mallela thaavi nuvve
Pranama… Pranama…
Nuvvega
Kandiriga Nadumidi
Nee gunde layanu kanugoni
Kolimilo vediga
Karigipona neelona
Kandiriga Nadumidi
Nee gunde layanu kanugoni
Kolimilo vediga
Karigipona neelona
Merupu theega nadumu
Palike marulu nadumu
Entati vedira
Entati aadara
Vonkara tinkara nadaka
Thanuvolikiche nadaka
Gaalilo… Gaalilo…
Thelipona
Kandiriga Nadumidi
Nee gunde layanu kanugoni
Kolimilo vediga
Karigipona neelona
Kandiriga Nadumidi
Nee gunde layanu kanugoni
Kolimilo vediga
Karigipona neelona