Telugu Lyrics
కనికరముంచి కరుణించవే
నీవు లేని ఈ లోకాన
ఏల పుట్టించితివయ్యా
కనికరముంచి కరుణించవే
కనికరముంచి కరుణించవే
నీవు లేని ఈ లోకాన
ఏల పుట్టించితివయ్యా
నమ్మినవారిని కాపాడుట
ధర్మమని నీవే చెప్పితివా
నమ్మినవారిని కాపాడుట
ధర్మమని నీవే చెప్పితివా
నమ్మిన నేను ఇట్లున్న
పాపము నాదే కదా
కనికరముంచి కరుణించవే
కనికరముంచి కరుణించవే
నీవు లేని ఈ లోకాన
ఏల పుట్టించితివయ్యా
అంతలేని దయగల నీకు
నన్ను మరచితివా ప్రభూ
అంతలేని దయగల నీకు
నన్ను మరచితివా ప్రభూ
అంతమొందుచున్న నా
గతి ఇక ఏమి చేతును
కనికరముంచి కరుణించవే
కనికరముంచి కరుణించవే
నీవు లేని ఈ లోకాన
ఏల పుట్టించితివయ్యా
English Lyrics / Transliteration
Kanikaramunchi karuninchave
Neevu leni ee lokana
Ela puttinchi thivayya
Kanikaramunchi karuninchave
Kanikaramunchi karuninchave
Neevu leni ee lokana
Ela puttinchi thivayya
Namm inavarini kapaduta
Dharmanani neeve cheppithiva
Namm inavarini kapaduta
Dharmanani neeve cheppithiva
Namm ina nenu itlunna
Papamu naade kada
Kanikaramunchi karuninchave
Kanikaramunchi karuninchave
Neevu leni ee lokana
Ela puttinchi thivayya
Anthuleni dayagala neeku
Nannu marachithiva prabhu
Anthuleni dayagala neeku
Nannu marachithiva prabhu
Anthamonduthunna naa
Gathi ika emi chethunu
Kanikaramunchi karuninchave
Kanikaramunchi karuninchave
Neevu leni ee lokana
Ela puttinchi thivayya