Telugu Lyrics
కనికరించే గగనం కనులారా నన్ను కాంచెనే
సరిలేని దైవం సరిజూపు నన్ను మెచ్చెనే
సరిలేని దైవం సరిజూపు నన్ను మెచ్చెనే
కనికరించే గగనం కనులారా నన్ను కాంచెనే
శశిరమణి కోవెలలో సఖియలాల తోడుగా
శశిరమణి కోవెలలో సఖియలాల తోడుగా
అడుగులో అడుగు వేయగ అందుకొన్న ఆనందం
అడుగులో అడుగు వేయగ అందుకొన్న ఆనందం
మదిలో మరిగే మధురం మత్తుగా విరిసెనే
మదిలో మరిగే మధురం మత్తుగా విరిసెనే
కనికరించే గగనం కనులారా నన్ను కాంచెనే
సరిలేని దైవం సరిజూపు నన్ను మెచ్చెనే
కనికరించే గగనం కనులారా నన్ను కాంచెనే
విరహ వేదనలో వగలమారి వయసు
విరహ వేదనలో వగలమారి వయసు
వికసించు పువ్వులా విరిసెను ప్రేమ
వికసించు పువ్వులా విరిసెను ప్రేమ
మరపురాని మధుర భావం మరల చేసెనే
మరపురాని మధుర భావం మరల చేసెనే
కనికరించే గగనం కనులారా నన్ను కాంచెనే
సరిలేని దైవం సరిజూపు నన్ను మెచ్చెనే
కనికరించే గగనం కనులారా నన్ను కాంచెనే
English Lyrics / Transliteration
Kanikarinche gaganam kanularaa nannu kaanchene
Sari leni daivam sari joopu nannu mecchhene
Sari leni daivam sari joopu nannu mecchhene
Kanikarinche gaganam kanularaa nannu kaanchene
Shashiramani kovelalo sakhiyalaala thodugaa
Shashiramani kovelalo sakhiyalaala thodugaa
Adugulo adugu veyaga andukonna aanandam
Adugulo adugu veyaga andukonna aanandam
Madilo marige madhuram mattugaa virisene
Madilo marige madhuram mattugaa virisene
Kanikarinche gaganam kanularaa nannu kaanchene
Sari leni daivam sari joopu nannu mecchhene
Kanikarinche gaganam kanularaa nannu kaanchene
Viraha vedanalo vagalamari vayasu
Viraha vedanalo vagalamari vayasu
Vikasinchi puvvula virisenu prema
Vikasinchi puvvula virisenu prema
Marapurani madhura bhavam marala chesene
Marapurani madhura bhavam marala chesene
Kanikarinche gaganam kanularaa nannu kaanchene
Sari leni daivam sari joopu nannu mecchhene
Kanikarinche gaganam kanularaa nannu kaanchene