Telugu Lyrics
కనిపించా గణపయ్యా
కనిపించా గణపయ్యా
కనిపించా గణపయ్యా
కోరిన కోరికలు తీర్చే
కొండంత దేవుడవు నీవయ్యా
కనిపించా గణపయ్యా
కనిపించా గణపయ్యా
వినాయకా విఘ్నేశ్వర
వినాయకా విఘ్నేశ్వర
వినాయకా విఘ్నేశ్వర
వినాయకా విఘ్నేశ్వర
భక్తితో నిన్ను కొలిస్తే
భాగ్యాలు వస్తాయని
భక్తితో నిన్ను కొలిస్తే
భాగ్యాలు వస్తాయని
చెప్పారు పెద్దలయ్యా
అందుకే వచ్చా గణపయ్యా
కనిపించా గణపయ్యా
లంబోదరా సదాశివ
లంబోదరా సదాశివ
లంబోదరా సదాశివ
లంబోదరా సదాశివ
పాలకడలిపై శయనించే
శ్రీమన్నారాయణుని
తొలిపుత్రుడవు నీవయ్యా
అందుకే వచ్చా గణపయ్యా
కనిపించా గణపయ్యా
గజాననా గంగాధర
గజాననా గంగాధర
గజాననా గంగాధర
గజాననా గంగాధర
సృష్టికి మూలం నీవంటూ
శివుడు చెప్పెనయ్యా
సృష్టికి మూలం నీవంటూ
శివుడు చెప్పెనయ్యా
అందుకే వచ్చా గణపయ్యా
కనిపించా గణపయ్యా
English Lyrics / Transliteration
Kanipincha Ganapayya
Kanipincha Ganapayya
Kanipincha Ganapayya
Korina korikalu theerche
Kondantha devudavu neevayya
Kanipincha Ganapayya
Kanipincha Ganapayya
Vinayaka Vighneshwara
Vinayaka Vighneshwara
Vinayaka Vighneshwara
Vinayaka Vighneshwara
Bhakthitho ninnu kolisthe
Bhagyaalu vastayani
Bhakthitho ninnu kolisthe
Bhagyaalu vastayani
Chepparu peddalayya
Anduke vachha Ganapayya
Kanipincha Ganapayya
Lambodara Sadashiva
Lambodara Sadashiva
Lambodara Sadashiva
Lambodara Sadashiva
Palakadali pai shayninche
Srimannarayununi
Tholiputrudavu neevayya
Anduke vachha Ganapayya
Kanipincha Ganapayya
Gajananana Gangadhara
Gajananana Gangadhara
Gajananana Gangadhara
Gajananana Gangadhara
Srishtiki moolam neevantu
Shivudu cheppenayya
Srishtiki moolam neevantu
Shivudu cheppenayya
Anduke vachha Ganapayya
Kanipincha Ganapayya