Telugu Lyrics
కనిపించె కనిపించె కరుణామయ నీరూపము
శరణాగత త్రాణాయా భవనాశాయా
విఘ్నేశాయా నమస్తుభ్యం
కనిపించె కనిపించె కరుణామయ నీరూపము
శరణాగత త్రాణాయా భవనాశాయా
విఘ్నేశాయా నమస్తుభ్యం
గజముఖుడవై నిలిచితివి గనరాని పరమేశ్వరుడవై
గజముఖుడవై నిలిచితివి గనరాని పరమేశ్వరుడవై
జగదానంద కారకాయా సచ్చిదానంద రూపాయా
విఘ్నేశాయా నమస్తుభ్యం
కనిపించె కనిపించె కరుణామయ నీరూపము
శరణాగత త్రాణాయా భవనాశాయా
విఘ్నేశాయా నమస్తుభ్యం
తొండముల మెలికలతో తరంగాల మెరుపులతో
తొండముల మెలికలతో తరంగాల మెరుపులతో
అండజ వందనాయా ఆఖండాయా
విఘ్నేశాయా నమస్తుభ్యం
కనిపించె కనిపించె కరుణామయ నీరూపము
శరణాగత త్రాణాయా భవనాశాయా
విఘ్నేశాయా నమస్తుభ్యం
కనిపించె కనిపించె కరుణామయ నీరూపము
English Lyrics / Transliteration
Kanipinche kanipinche karunamaya neerupamoo
Sharanagatha traanaya bhavanaashaya
Vigneshaya namastubhyam
Kanipinche kanipinche karunamaya neerupamoo
Sharanagatha traanaya bhavanaashaya
Vigneshaya namastubhyam
Gajamukudavai nilichitivi ganaraani parameshwarudavai
Gajamukudavai nilichitivi ganaraani parameshwarudavai
Jagadaananda kaarakaaya sacchidaananda roopaaya
Vigneshaya namastubhyam
Kanipinche kanipinche karunamaya neerupamoo
Sharanagatha traanaya bhavanaashaya
Vigneshaya namastubhyam
Thondamula melikalatho tharangala merupulatho
Thondamula melikalatho tharangala merupulatho
Andaja vandanayaa akhandayaa
Vigneshaya namastubhyam
Kanipinche kanipinche karunamaya neerupamoo
Sharanagatha traanaya bhavanaashaya
Vigneshaya namastubhyam
Kanipinche kanipinche karunamaya neerupamoo