Telugu Lyrics
అమ్మలాలమ్మ నీ చరణమ్ములమ్ము
కన్నుల గణపతి కరుణించు గణపతి
అమ్మలాలమ్మ నీ చరణమ్ములమ్ము
వినాయకా విఘ్నేశ్వర
వినాయకా విఘ్నేశ్వర
అందరిలోను నీవే ఆది దైవము
అందరిలోను నీవే ఆది దైవము
నిన్నే స్మరియించగా తొలగును భయము
కన్నుల గణపతి కరుణించు గణపతి
అమ్మలాలమ్మ నీ చరణమ్ములమ్ము
గణపతి గణపతి గజాననా
గణపతి గణపతి గజాననా
నిన్ను చేరగా నలు దిశలందు
నిన్ను చేరగా నలు దిశలందు
వినాయకా నీవే మాకు తోడు
కన్నుల గణపతి కరుణించు గణపతి
అమ్మలాలమ్మ నీ చరణమ్ములమ్ము
కన్నుల గణపతి కరుణించు గణపతి
అమ్మలాలమ్మ నీ చరణమ్ములమ్ము
శివుని వరపుత్రుడవు నీవు
పార్వతి ప్రియపుత్రుడవు నీవు
అష్టలక్ష్ములకు అధిపతివి నీవు
అష్టలక్ష్ములకు అధిపతివి నీవు
అన్నింట నీవే శ్రీకరమౌ నీవు
కన్నుల గణపతి కరుణించు గణపతి
అమ్మలాలమ్మ నీ చరణమ్ములమ్ము
కన్నుల గణపతి కరుణించు గణపతి
అమ్మలాలమ్మ నీ చరణమ్ములమ్ము
English Lyrics / Transliteration
Ammalaalamma Nee Charanamulamm
Kannula Ganapathi Karuninchu Ganapathi
Ammalaalamma Nee Charanamulamm
Vinayaka Vigneswara
Vinayaka Vigneswara
Andarilonu Neeve Aadhi Daivamu
Andarilonu Neeve Aadhi Daivamu
Ninne Smariyinchaga Tholagunu Bhayamu
Kannula Ganapathi Karuninchu Ganapathi
Ammalaalamma Nee Charanamulamm
Ganapathi Ganapathi Gajananana
Ganapathi Ganapathi Gajananana
Ninnu Cheraga Nalu Dhishalandu
Ninnu Cheraga Nalu Dhishalandu
Vinayaka Neeve Maaku Thodu
Kannula Ganapathi Karuninchu Ganapathi
Ammalaalamma Nee Charanamulamm
Kannula Ganapathi Karuninchu Ganapathi
Ammalaalamma Nee Charanamulamm
Shivuni Varaputrudavu Neevu
Parvathi Priyaputrudavu Neevu
Ashta Lakshmulaku Adhipathivi Neevu
Ashta Lakshmulaku Adhipathivi Neevu
Anninta Neeve Srikaramou Neevu
Kannula Ganapathi Karuninchu Ganapathi
Ammalaalamma Nee Charanamulamm
Kannula Ganapathi Karuninchu Ganapathi
Ammalaalamma Nee Charanamulamm