Telugu Lyrics
కన్నీటినే పుట్టించనీ
ఓడిపోయిన బ్రతుకులన్ని
గెలిచినట్టు భ్రమించనీ
నిన్న మిగిలిన ఆశలన్నీ
రేపు రాక రానివ్వనీ
గెలిచిన వారికి కట్టిన కిరీటాలు
చెదిరిపోయి చెదరనీ
ఏది నీది ఏది నాది
మనసులోన వెతుకుదాం
ఏది నిజం ఏది అబద్ధం
కళ్ళతోనే తెలుసుకుందాం
కాలమాగే నీ అడుగులు
ఆపి చూడు ఒక్కసారి
ఏలసాగే ఈ కలల గమనం
కొంత ఆపవే క్షణమైన
కన్న వారికీ కలలు కడలినీ
కన్నీటినే పుట్టించనీ
ఓడిపోయిన బ్రతుకులన్ని
గెలిచినట్టు భ్రమించనీ
నిన్న మిగిలిన ఆశలన్నీ
రేపు రాక రానివ్వనీ
గెలిచిన వారికి కట్టిన కిరీటాలు
చెదిరిపోయి చెదరనీ
ఆశ లేని కళ్ళలోకి
ఆశ రేపే దీపమయ్యి
మారలేను నీ కోసం
చీకటైతే నా లోకం
చీలిపోయిన హృదయాల
సరిచేయగ వానై
పడలేను ఆ చల్లదనపు
తడికానీ ఆశలన్నీ
కన్నీరై జారుచున్న
చూపునకే చుక్కలు
మెరిసినా నీ మెరుపులే
నిమిషమైన నిలువని
మనసులోనే ఊరేగని
కన్న వారికీ కలలు కడలినీ
కన్నీటినే పుట్టించనీ
ఓడిపోయిన బ్రతుకులన్ని
గెలిచినట్టు భ్రమించనీ
నిన్న మిగిలిన ఆశలన్నీ
రేపు రాక రానివ్వనీ
గెలిచిన వారికి కట్టిన కిరీటాలు
చెదిరిపోయి చెదరనీ
English Lyrics / Transliteration
Kanneerine puttinchani
Odipoyina brathukulanni
Gelichinattu bhraminchani
Ninna migilina aashalanni
Repu raaka ranivvani
Gelichina vaariki kattina kireetaalu
Chediripoyi chedarani
Edi needi edi naadi
Manasulona vetukudaam
Edi nijam edi abaddham
Kallathone telusukundaam
Kaalamaage nee adugulu
Aapi choodu okkasaari
Yela saage ee kalala gamanam
Konta aapave kshanamaina
Kanna varike kalalu kadalini
Kanneerine puttinchani
Odipoyina brathukulanni
Gelichinattu bhraminchani
Ninna migilina aashalanni
Repu raaka ranivvani
Gelichina vaariki kattina kireetaalu
Chediripoyi chedarani
Aasha leni kallaloki
Aasha repe deepamaiyi
Maaralenu nee kosam
Cheekataithe naa lokam
Cheelipoyina hrudayaala
Sari cheyaga vaanai
Padalenu aa challadanapu
Tadikani aashalanni
Kanneerai jaaruchunna
Choopunake chukkalu
Merisina nee merupule
Nimishamaina niluvani
Manasulone ooregani
Kanna varike kalalu kadalini
Kanneerine puttinchani
Odipoyina brathukulanni
Gelichinattu bhraminchani
Ninna migilina aashalanni
Repu raaka ranivvani
Gelichina vaariki kattina kireetaalu
Chediripoyi chedarani