Telugu Lyrics
కన్నతల్లి కరుణించినా
ఎవరు చేయగలరు మనకి
నీవల్ల కలిగే మేలు
కన్నతండ్రి కరుణించినా
కన్నతల్లి కరుణించినా
ఎవరు చేయగలరు మనకి
నీవల్ల కలిగే మేలు
గురువే గతి గల వారికి
గౌరవముతో దైవము
గురువే గతి గల వారికి
గౌరవముతో దైవము
గురు పదంబుల దాసోహము
చేసే వారికి సకలము
చేసే వారికి సకలము
కన్నతండ్రి కరుణించినా
కన్నతల్లి కరుణించినా
ఎవరు చేయగలరు మనకి
నీవల్ల కలిగే మేలు
మమతలన్నీ ఒక వైపు
మమకారాలన్నీ ఒక వైపు
లోకమంతా ఒక్కటియై
ఒక్క గురువే ఒక వైపు
మమతలన్నీ ఒక వైపు
మమకారాలన్నీ ఒక వైపు
లోకమంతా ఒక్కటియై
ఒక్క గురువే ఒక వైపు
పరబ్రహ్మమునకు గురువే
ప్రతిరూపమౌనయ్యా
పరబ్రహ్మమునకు గురువే
ప్రతిరూపమౌనయ్యా
నరరూపమెత్తి వచ్చిన
నీ దయలేక
నీ దయలేక
నీ దయలేక
మన దైవమెవరు
కన్నతండ్రి కరుణించినా
కన్నతల్లి కరుణించినా
ఎవరు చేయగలరు మనకి
నీవల్ల కలిగే మేలు
ఆశీస్సులు నీవు ఇస్తే
అన్ని ఆరంభం
ఆశీస్సులు నీవు ఇస్తే
అన్ని ఆరంభం
అంకితభావం నీదు పైన
అందులో మోక్షం
అందులో మోక్షం
తత్వమసి అన్నవాడే
గురువుగ వెలసినవాడే
తత్వమసి అన్నవాడే
గురువుగ వెలసినవాడే
నిన్ను చేరే మార్గము
నీవు చూపిన దైవమా
నీవు చూపిన దైవమా
నీవు చూపిన దైవమా
నీవు చూపిన దైవమా
English Lyrics / Transliteration
Kannathalli karuninchinaa
Evaru cheyagalaru manaki
Neevalla kalige melu
Kannathandri karuninchinaa
Kannathalli karuninchinaa
Evaru cheyagalaru manaki
Neevalla kalige melu
Guruve gathi gala vaariki
Gauravamutho daivamu
Guruve gathi gala vaariki
Gauravamutho daivamu
Guru padambula daasohamu
Chese vaariki sakalamu
Chese vaariki sakalamu
Kannathandri karuninchinaa
Kannathalli karuninchinaa
Evaru cheyagalaru manaki
Neevalla kalige melu
Mamathalanni oka vaipu
Mamakaralanni oka vaipu
Lokamantha okkatiyai
Okka guruve oka vaipu
Mamathalanni oka vaipu
Mamakaralanni oka vaipu
Lokamantha okkatiyai
Okka guruve oka vaipu
Parabrahma muna ku guruve
Prathiroopamounayya
Parabrahma muna ku guruve
Prathiroopamounayya
Nararoopamethi vachina
Nee dayaleka
Nee dayaleka
Nee dayaleka
Mana daivam evaru
Kannathandri karuninchinaa
Kannathalli karuninchinaa
Evaru cheyagalaru manaki
Neevalla kalige melu
Aasheessulu neevu isthe
Anni aarambham
Aasheessulu neevu isthe
Anni aarambham
Ankithabhavan neethu paina
Andulo moksham
Andulo moksham
Thathvamasi annavaade
Guruvuga velasina vaade
Thathvamasi annavaade
Guruvuga velasina vaade
Ninnu chere margamu
Neevu chupina daivama
Neevu chupina daivama
Neevu chupina daivama
Neevu chupina daivama