Telugu Lyrics
కడలీలా కదిలీషము
ఆకాశం కన్నులు
పారే కాలం పాదాలు
వెన్నెల తొలిరేపా
చీకటి చిలికేటే
కన్నవల్లే నోడిలేషము
కడలీలా కదిలీషము
నాన్నమ్మల కథలూ
బామ్మల పాటలూ
నవ్వులు రంగవల్లులు
అలరించెను గుండెలు
అమ్మ ఒడిలో జోలలూ
అమ్మ చేతి ముద్దలూ
అపురూపం ఆ బంధాలు
అలరించేను మనసులు
చెలికత్తెల సయ్యాటలు
సందెలల సంగీతాలు
అల్లరితో ఆటలు
అంతులేని ఆనందాలు
ఎంత వడివడిగా
కాలము గడిచేనే
ఎంత తొందరగా
జీవితము సాగేనే
వెన్నెల తొలిరేపా
చీకటి చిలికేటే
కన్నవల్లే నోడిలేషము
కడలీలా కదిలీషము
ఆకాశం కన్నులు
పారే కాలం పాదాలు
వెన్నెల తొలిరేపా
చీకటి చిలికేటే
కన్నవల్లే నోడిలేషము
కడలీలా కదిలీషము
English Lyrics / Transliteration
Kadaleela kadileshamu
Aakasam kannulu
Paare kaalam paadaalu
Vennela tholirepa
Cheekati chiliketey
Kannavalle nodileshamu
Kadaleela kadileshamu
Naannammala kathalu
Baammala paatalu
Navvulu rangavallulu
Alarinchenu gundelu
Amma odilo jolalu
Amma chethi muddalu
Apurupam aa bandhaalu
Alarinchenu manasulu
Chelikatela sayyaatalu
Sandhelala sangeetaalu
Allarito aatalu
Anthuleni aanandaalu
Entha vadivadiga
Kaalam gadichene
Entha thondaraga
Jeevitham saagene
Vennela tholirepa
Cheekati chiliketey
Kannavalle nodileshamu
Kadaleela kadileshamu
Aakasam kannulu
Paare kaalam paadaalu
Vennela tholirepa
Cheekati chiliketey
Kannavalle nodileshamu
Kadaleela kadileshamu