Telugu Lyrics
కమ్మని పల్లకిర
కన్నెస్వాములకె బండిర
కమ్మని పల్లకిర
ఇరువది రెండేళ్ళ నీ వయసు
ఇక మీదట నేనర
ఇరువది రెండేళ్ళ నీ వయసు
ఇక మీదట నేనర
కన్నెస్వాములకె బండిర
కమ్మని పల్లకిర
అనురాగపు దీవెనల
అందాలు పంచెద
అనురాగపు దీవెనల
అందాలు పంచెద
స్వామి నామముతో
సదా నిన్ను కొలిచెద
స్వామి నామముతో
సదా నిన్ను కొలిచెద
కన్నెస్వాములకె బండిర
కమ్మని పల్లకిర
దేవతా స్వరూపమౌ
నీ దేవదేవుని
దేవతా స్వరూపమౌ
నీ దేవదేవుని
నిరుపమానమైన
భక్తి నీ దేవి
నిరుపమానమైన
భక్తి నీ దేవి
కన్నెస్వాములకె బండిర
కమ్మని పల్లకిర
English Lyrics / Transliteration
Kammani pallakira
Kanne swaamulake bandira
Kammani pallakira
Iruvadi rendella nee vayasu
Ika meedata nenara
Iruvadi rendella nee vayasu
Ika meedata nenara
Kanne swaamulake bandira
Kammani pallakira
Anuraagapu deevenala
Andaalu panchedha
Anuraagapu deevenala
Andaalu panchedha
Swami naamamutho
Sadaa ninnu kolichedha
Swami naamamutho
Sadaa ninnu kolichedha
Kanne swaamulake bandira
Kammani pallakira
Devathaa svaroopamau
Nee devadevuni
Devathaa svaroopamau
Nee devadevuni
Nirupamaanmaina
Bhakthi nee devi
Nirupamaanmaina
Bhakthi nee devi
Kanne swaamulake bandira
Kammani pallakira