Telugu Lyrics
ఘణ ఘణ గంటలు మోగించి నన్ను కాంచవా
పన్నెండు చేతులై పదివేలు కాంతులీని
అన్న అన్న అనుచున్న అనుబంధం నిలుపవా
శంకరాంబికల సుతుడవు నీవే
గణనాధుడవు నీవే
విఘ్న నాయకుడవు నీవే
భువన నాయకుడవు నీవే
అయ్యయ్యయ్యయ్యో గజవదనా
నీరజదళ నేత్ర
నందనందన నయనా
గణపతి గణపతి
శ్రీ గణపతి
జై గణపతి
జై గణపతి
కన్నిమూల గణపతి కరుణించవా
ఘణ ఘణ గంటలు మోగించి నన్ను కాంచవా
పన్నెండు చేతులై పదివేలు కాంతులీని
అన్న అన్న అనుచున్న అనుబంధం నిలుపవా
భక్తపాలనకై వచ్చిన దేవా
దుష్ట శిక్షకుడవు నీవే
మోక్షదాయకుడవు నీవే
దివ్య తేజోమయ నిలయా
నిన్ను కొలిచే భక్తులకు
నీ అనుగ్రహం ఎపుడు
అయ్యయ్యయ్యయ్యో గజవదనా
నీరజదళ నేత్ర
నందనందన నయనా
గణపతి గణపతి
శ్రీ గణపతి
జై గణపతి
జై గణపతి
కన్నిమూల గణపతి కరుణించవా
ఘణ ఘణ గంటలు మోగించి నన్ను కాంచవా
పన్నెండు చేతులై పదివేలు కాంతులీని
అన్న అన్న అనుచున్న అనుబంధం నిలుపవా
English Lyrics / Transliteration
Ghana ghana gantalu moginchi nannu kanchava
Pannendu chethalai padivelu kanthuleeni
Anna anna anuchunna anubandham nilupava
Shankarambikala suthudavu neeve
Gananadhudavu neeve
Vighna nayakudavu neeve
Bhuvana nayakudavu neeve
Ayyayyayyayyo Gajavadhana
Neerajadhala netra
Nandanandana nayana
Ganapathi Ganapathi
Sri Ganapathi
Jai Ganapathi
Jai Ganapathi
Kannimoola Ganapathi karuninchava
Ghana ghana gantalu moginchi nannu kanchava
Pannendu chethalai padivelu kanthuleeni
Anna anna anuchunna anubandham nilupava
Bhaktapalanakai vachina deva
Dushta sikshakudavu neeve
Mokshadayakudavu neeve
Divya tejoamaya nilaya
Ninnu coliche bhaktulaku
Nee anugraham epudu
Ayyayyayyayyo Gajavadhana
Neerajadhala netra
Nandanandana nayana
Ganapathi Ganapathi
Sri Ganapathi
Jai Ganapathi
Jai Ganapathi
Kannimoola Ganapathi karuninchava
Ghana ghana gantalu moginchi nannu kanchava
Pannendu chethalai padivelu kanthuleeni
Anna anna anuchunna anubandham nilupava