Telugu Lyrics
కన్నెపనై చూసే నేనొక యతి
కాదనుకోకు చెలియా,
నీ చెంత నిలవనా
కన్నిమూల వున్నా ఓ దేవత
కన్నెపనై చూసే నేనొక యతి
కాదనుకోకు చెలియా,
నీ చెంత నిలవనా
నిన్ను నే చూడగానే,
నిన్నే నే ప్రేమించగానే
సిగ్గుతో నవ్వు మోమున
చూపుల మరుగింకా
కన్నిమూల వున్నా ఓ దేవత
కన్నెపనై చూసే నేనొక యతి
కాదనుకోకు చెలియా,
నీ చెంత నిలవనా
కలిసి యుగము సాగునా
మనసు ఊయల లూగునా
పలికే పలుకున కలలు
నిలిపే పెదవులకు
కన్నిమూల వున్నా ఓ దేవత
కన్నెపనై చూసే నేనొక యతి
కాదనుకోకు చెలియా,
నీ చెంత నిలవనా
English Lyrics / Transliteration
Kannepanai choose nenoka yathi
Kaadanukoku cheliyaa,
Nee chentha nilavanaa
Kannimoola vunna o devatha
Kannepanai choose nenoka yathi
Kaadanukoku cheliyaa,
Nee chentha nilavanaa
Ninnu ne chooodagaane,
Ninne ne preminchagaane
Siggutho navvu monuna
Choopula maruginkaa
Kannimoola vunna o devatha
Kannepanai choose nenoka yathi
Kaadanukoku cheliyaa,
Nee chentha nilavanaa
Kalisi yugamu saagunaa
Manasu ooyala loogunaa
Palike palukuna kalalu
Nilupe pedavulaku
Kannimoola vunna o devatha
Kannepanai choose nenoka yathi
Kaadanukoku cheliyaa,
Nee chentha nilavanaa