Telugu Lyrics
కలల లోకాన తేల
ప్రియుని ఒడిలోన
ప్రేమగా మెరిసె నేనే
కన్ను కన్ను చేర
కలల లోకాన తేల
ప్రియుని ఒడిలోన
ప్రేమగా మెరిసె నేనే
మధుర మధురమైన
మమత సుఖాన తేలి
మదిలోన వీణ మ్రోగె
మధుర గీతంలా
ప్రియుని చూపులెంతో
పవిత్రమైన దీవెన
ప్రతి క్షణము నాకు
పండుగే నేడు
కన్ను కన్ను చేర
కలల లోకాన తేల
ప్రియుని ఒడిలోన
ప్రేమగా మెరిసె నేనే
వయ్యారమన్నది
నడిచే దారిలోన
నవ్వుల పువ్వులు
విరిసె నా సొంతమై
శృంగారమన్నది
సేవచేసే భాగ్యమై
శిరసు వంచి యుగళ
చరణాల కందెను
కన్ను కన్ను చేర
కలల లోకాన తేల
ప్రియుని ఒడిలోన
ప్రేమగా మెరిసె నేనే
ప్రియతమా నన్నే
పట్టి చేతులతోన
పయనించమంటె
నన్నెత్తుకొంటావా
ఆమె మధుర స్వరమే
అందమైన వేణువే
అపురూప కావ్యం
అంతరంగ వీణ
కన్ను కన్ను చేర
కలల లోకాన తేల
ప్రియుని ఒడిలోన
ప్రేమగా మెరిసె నేనే
English Lyrics / Transliteration
Kalala lokana thela
Priyunni odilōna
Premagā merisē nēnē
Kannu kannu chera
Kalala lokana thela
Priyunni odilōna
Premagā merisē nēnē
Madhura madhuramaina
Mamata sukhāna teli
Madilōna vīṇa mrōge
Madhura gītanlā
Priyunni chūpu lenthō
Pavitramaina dīvena
Prati kshaṇamu nāku
Paṇḍugē nēḍu
Kannu kannu chera
Kalala lokana thela
Priyunni odilōna
Premagā merisē nēnē
Vayyāramannadi
Naḍichē dārilōna
Navvula puvvulu
Virise nā sontamai
Sr̥ṅgāramannadi
Sēvachēsē bhāgyamai
Sirasu vanchi yugaḷa
Charaṇāla kandenu
Kannu kannu chera
Kalala lokana thela
Priyunni odilōna
Premagā merisē nēnē
Priyatamā nannē
Paṭṭi chetulatōna
Payaṇin̄chamante
Nannettukonṭāvā
Āme madhura svaramē
Andamaina vēṇuvē
Apūrūpa kāvyaṁ
Antaraṅga vīṇa
Kannu kannu chera
Kalala lokana thela
Priyunni odilōna
Premagā merisē nēnē