Telugu Lyrics
కనుల మూసిందాలే కనులు మూసిందాలే
కన్ను మూసిందాలే కనులు మూసిందాలే
కనుల మూసిందాలే కనులు మూసిందాలే
అందమంటే ఈ అల్లిక
అల్లరంటే ఈ చిలిపితన
నా మదిలో ఈ అలజడె
నీలి నీలి కన్నులె
కన్ను మూసిందాలే కనులు మూసిందాలే
కనుల మూసిందాలే కనులు మూసిందాలే
కన్ను మూసిందాలే కనులు మూసిందాలే
కనుల మూసిందాలే కనులు మూసిందాలే
తుంటరి తనువే తుంటరి తనువే
తన చెంత చేరితే
మనసు ఊగెనే
ఊహ ఊగెనే
కన్ను మూసిందాలే కనులు మూసిందాలే
కనుల మూసిందాలే కనులు మూసిందాలే
కన్ను మూసిందాలే కనులు మూసిందాలే
కనుల మూసిందాలే కనులు మూసిందాలే
ఆరగింపలేని ఆశ
అర్థమవనీయని కోరిక
నీలి నీలి కన్నులె
ఎన్నో చెప్పెను నా మదికే
కన్ను మూసిందాలే కనులు మూసిందాలే
కనుల మూసిందాలే కనులు మూసిందాలే
కన్ను మూసిందాలే కనులు మూసిందాలే
కనుల మూసిందాలే కనులు మూసిందాలే
English Lyrics / Transliteration
Kanula moosindhale kanulu moosindhale
Kannu moosindhale kanulu moosindhale
Kanula moosindhale kanulu moosindhale
Andamante ee allika
Allarante ee chilipithana
Naa madhilo ee alajade
Neeli neeli kannule
Kannu moosindhale kanulu moosindhale
Kanula moosindhale kanulu moosindhale
Kannu moosindhale kanulu moosindhale
Kanula moosindhale kanulu moosindhale
Thuntari thanuve thuntari thanuve
Thana chentha cherithe
Manasu oogeney
Ooha oogeney
Kannu moosindhale kanulu moosindhale
Kanula moosindhale kanulu moosindhale
Kannu moosindhale kanulu moosindhale
Kanula moosindhale kanulu moosindhale
Aaragimpaleni aasha
Ardhamavaneeyani korika
Neeli neeli kannule
Enno cheppenu naa madhike
Kannu moosindhale kanulu moosindhale
Kanula moosindhale kanulu moosindhale
Kannu moosindhale kanulu moosindhale
Kanula moosindhale kanulu moosindhale