Telugu Lyrics
మనుషులకు మాయ దెల్పుం
మాయ దెల్పుం
కన్నుడన్ కలందిడుం కన్నుడన్ కలందిడుం
మనుషులకు మాయ దెల్పుం
మాయ దెల్పుం
చేతిలో చిటికెన వేలు
చిటికెన వేలు
అది లోకమే మార్చుచుండు
లోకమే మార్చుచుండు
చేతిలో చిటికెన వేలు
చిటికెన వేలు
అది లోకమే మార్చుచుండు
లోకమే మార్చుచుండు
బ్రహ్మ లోకం ఒకటే కాదన్న
బ్రహ్మ లోకం ఒకటే కాదన్న
భూ లోకమే ఎన్నో లోకాలు
ఎన్నో లోకాలు
కన్నుడన్ కలందిడుం కన్నుడన్ కలందిడుం
మనుషులకు మాయ దెల్పుం
మాయ దెల్పుం
అవునన్నా అవునన్నా
మాట తీరు బాగున్న
అవునన్నా అవునన్నా
మాట తీరు బాగున్న
ఒక్క క్షణం ఒక యుగము
ఒక్క యుగము ఒక క్షణం
ఒక్క క్షణం ఒక యుగము
ఒక్క యుగము ఒక క్షణం
ఒక్క క్షణం ఎంతో లీల
ఒక్క క్షణం ఎంతో లీల
క్షణ క్షణం ఇంకెంతో లీల
కన్నుడన్ కలందిడుం కన్నుడన్ కలందిడుం
మనుషులకు మాయ దెల్పుం
మాయ దెల్పుం
English Lyrics / Transliteration
Manushulaku maaya delpum
Maaya delpum
Kannudan kalandhidum kannudan kalandhidum
Manushulaku maaya delpum
Maaya delpum
Chetilo chitikena velu
Chitikena velu
Adi lokame marchuchundu
Lokame marchuchundu
Chetilo chitikena velu
Chitikena velu
Adi lokame marchuchundu
Lokame marchuchundu
Brahma lokam okate kaadanna
Brahma lokam okate kaadanna
Bhoo lokame enno lokalu
Enno lokalu
Kannudan kalandhidum kannudan kalandhidum
Manushulaku maaya delpum
Maaya delpum
Avunanna avunanna
Maata theeru baaguna
Avunanna avunanna
Maata theeru baaguna
Okka kshanam oka yugamu
Okka yugamu oka kshanam
Okka kshanam oka yugamu
Okka yugamu oka kshanam
Okka kshanam entho leela
Okka kshanam entho leela
Kshana kshanam inkentho leela
Kannudan kalandhidum kannudan kalandhidum
Manushulaku maaya delpum
Maaya delpum