Telugu Lyrics
కన్నుల కన్నీరు చుక్క ఒకటి
రాలిన కన్నీరు గాయమంత
కన్నీటి కోటలో కలలే దోసిట
ఒంటరి దారిలో ఊహే తోడుగ
మనసున రేపిన మంటలు మాసి
కన్నుల వెలుగులు కొత్తగ రానీ
నీలిమ నింగిలో నింగిలొ నింగిలో
వెన్నెల వానలో వానలో వానలో
ప్రియుని పక్కన ప్రియయె ప్రియయె
సొగసరి ఒడిలో సొగసే సొగసే
తడబడు అడుగల గడబడు గడబడు
తలపున నీకై తలపున తలపున
చేరని తీరమె నిన్నె చేరగా
తోడుగ రావని ఊహలె పోవగా
సరిహద్దుల దాటి నా ఊహలు
నిన్నే చేరగా ఆగిపోగా
కన్నుల కన్నీరు చుక్క ఒకటి
రాలిన కన్నీరు గాయమంత
కన్నీటి కోటలో కలలే దోసిట
ఒంటరి దారిలో ఊహే తోడుగ
రాలిన కన్నీరు గాయమంత
కన్నీటి కోటలో కలలే దోసిట
ఒంటరి దారిలో ఊహే తోడుగ
మనసున రేపిన మంటలు మాసి
కన్నుల వెలుగులు కొత్తగ రానీ
నీలిమ నింగిలో నింగిలొ నింగిలో
వెన్నెల వానలో వానలో వానలో
ప్రియుని పక్కన ప్రియయె ప్రియయె
సొగసరి ఒడిలో సొగసే సొగసే
తడబడు అడుగల గడబడు గడబడు
తలపున నీకై తలపున తలపున
చేరని తీరమె నిన్నె చేరగా
తోడుగ రావని ఊహలె పోవగా
సరిహద్దుల దాటి నా ఊహలు
నిన్నే చేరగా ఆగిపోగా
కన్నుల కన్నీరు చుక్క ఒకటి
రాలిన కన్నీరు గాయమంత
కన్నీటి కోటలో కలలే దోసిట
ఒంటరి దారిలో ఊహే తోడుగ
English Lyrics / Transliteration
Kannula kannīru chukka okaṭi
Rālina kannīru gāyamaṁta
Kannīṭi kōṭalō kalalē dōsiṭa
Oṇṭari dārilō ūhē tōḍuga
Manasuna rēpina maṇṭalu māsi
Kannula velugulu kottaga rānī
Nīlima niṅgilō niṅgilo niṅgilo
Vennela vānalō vānalō vānalō
Priyuṇi pakkan priyayē priyayē
Sōgasari oḍilō sōgasē sōgasē
Taḍabaḍu aḍugala gaḍabaḍu gaḍabaḍu
Talapuna nīkai talapuna talapuna
Cērani tīrame ninne cēragā
Tōḍuga rāvani ūhalē pōvagā
Sarihaddula dāṭi nā ūhalu
Ninnē cēragā āgipōgā
Kannula kannīru chukka okaṭi
Rālina kannīru gāyamaṁta
Kannīṭi kōṭalō kalalē dōsiṭa
Oṇṭari dārilō ūhē tōḍuga
Rālina kannīru gāyamaṁta
Kannīṭi kōṭalō kalalē dōsiṭa
Oṇṭari dārilō ūhē tōḍuga
Manasuna rēpina maṇṭalu māsi
Kannula velugulu kottaga rānī
Nīlima niṅgilō niṅgilo niṅgilo
Vennela vānalō vānalō vānalō
Priyuṇi pakkan priyayē priyayē
Sōgasari oḍilō sōgasē sōgasē
Taḍabaḍu aḍugala gaḍabaḍu gaḍabaḍu
Talapuna nīkai talapuna talapuna
Cērani tīrame ninne cēragā
Tōḍuga rāvani ūhalē pōvagā
Sarihaddula dāṭi nā ūhalu
Ninnē cēragā āgipōgā
Kannula kannīru chukka okaṭi
Rālina kannīru gāyamaṁta
Kannīṭi kōṭalō kalalē dōsiṭa
Oṇṭari dārilō ūhē tōḍuga