Telugu Lyrics
కలల కిటికీలలో కలవని మెళుకులు
ఏదో తెలియని ఓ అందాల రాధా
నీకై వేచివున్నాడు ఓ ప్రేమ పిశాచా
ప్రేమ పిశాచా
మెరిసే మెరుపులు మెల్లగా కరిగి
కరిగిన కోరికలు రేయిని పిలిచి
రేయిని పిలిచి
ఏదో తెలియని ఓ అందాల రాధా
నీకై వేచివున్నాడు ఓ ప్రేమ పిశాచా
ప్రేమ పిశాచా
కన్నుల లోగిలిలో కమ్మని ఊహలు
కలల కిటికీలలో కలవని మెళుకులు
చిలిపి అలల తరగలు
మెలికలు తిరిగే పగడాలు
కొత్త ప్రపంచాలు
కొమ్మల వేలాడే గారూడీలు
మనసున అలజడి
కరిగే సిగ్గరి
నీతోనే సాగాలి
ఈ మధుర గాథ
నీకై వేచివున్నాడు ఓ ప్రేమ పిశాచా
ప్రేమ పిశాచా
కన్నుల లోగిలిలో కమ్మని ఊహలు
కలల కిటికీలలో కలవని మెళుకులు
కొత్తగ విరిసిన వసంతాలు
పలికే ప్రియసఖి నీ నామాలు
నిన్నే తలచే
వేళల కలలు
నీలాకాశాన
తెలియని వేదన
నీతోనే చెరగాలి
ఈ దూర బాధ
నీకై వేచివున్నాడు ఓ ప్రేమ పిశాచా
ప్రేమ పిశాచా
కన్నుల లోగిలిలో కమ్మని ఊహలు
కలల కిటికీలలో కలవని మెళుకులు
ఏదో తెలియని ఓ అందాల రాధా
నీకై వేచివున్నాడు ఓ ప్రేమ పిశాచా
ప్రేమ పిశాచా
English Lyrics / Transliteration
Kalala kitikeelalo kalavani melukulu
Edho teliyani oh andala Radha
Neekai vechivunnadu oh prema pishacha
Prema pishacha
Merise merupulu mellaga karigi
Karigina korikalu reyini pilichi
Reyini pilichi
Edho teliyani oh andala Radha
Neekai vechivunnadu oh prema pishacha
Prema pishacha
Kannula logililo kammani oohalu
Kalala kitikeelalo kalavani melukulu
Chilipi alala taragalu
Melikalu tirige pagadalu
Kotta prapanchalu
Kommala velade garudilou
Manasuna alajadi
Karige siggari
Neethone sagali
Ee madhura gatha
Neekai vechivunnadu oh prema pishacha
Prema pishacha
Kannula logililo kammani oohalu
Kalala kitikeelalo kalavani melukulu
Kottaga virisina vasantalu
Paliike priyasakhi nee namalu
Ninne talache
Velala kalalu
Neelakashana
Teliyani vedana
Neethone cheragali
Ee doora badha
Neekai vechivunnadu oh prema pishacha
Prema pishacha
Kannula logililo kammani oohalu
Kalala kitikeelalo kalavani melukulu
Edho teliyani oh andala Radha
Neekai vechivunnadu oh prema pishacha
Prema pishacha