Telugu Lyrics
పయనం సాగితే ప్రాణము శాశ్వతము
కన్నుల పయనము కమ్మని పయనము
పయనం సాగితే ప్రాణము శాశ్వతము
వలపుల వలపుల వలపుల వలపుల
వలపుల వలపుల వలపుల వలపుల
వలపుల వలపుల వలపుల వలపుల
వయ్యారముతో విరబూసే పువ్వే నువ్వే
పగడాల పెదవుల పలికిన మాటలే
పంచును సుధరసము
వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెల
వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెల
వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెల
వెన్నెల నవ్వే వెన్నెల చిరునవ్వే
కన్నుల పయనము కమ్మని పయనము
పయనం సాగితే ప్రాణము శాశ్వతము
పరువాల పొంగుల కలహంస నడకల
తనువున దాచిన మమకారమే
పగలు రేయి నీ ధ్యాసలో
మెలిగే యవ్వనపు కలవరమే
గాలి పవనమా నా చెంతకు రావా
చెప్పవా ఆ వైనం
గాలి పవనమా నా చెంతకు రావా
చెప్పవా ఆ వైనం
పయనం సాగితే ప్రాణము శాశ్వతము
వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెల
వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెల
వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెల
వెన్నెల నవ్వే వెన్నెల చిరునవ్వే
కన్నుల పయనము కమ్మని పయనము
పయనం సాగితే ప్రాణము శాశ్వతము
తనువున నిండిన మరుమల్లి వనముల
మధువుల దోచిన మన్మధుడే
అడుగున తడిసిన మంచు బిందువుల
నడకల దాచిన ముగ్ధతలే
ఎంతటి సుకుమారమెంతో మెత్తదనమె
అందములో పసిడిరేఖ
ఎంతటి సుకుమారమెంతో మెత్తదనమె
అందములో పసిడిరేఖ
పయనం సాగితే ప్రాణము శాశ్వతము
వలపుల వలపుల వలపుల వలపుల
వలపుల వలపుల వలపుల వలపుల
వలపుల వలపుల వలపుల వలపుల
వయ్యారముతో విరబూసే పువ్వే నువ్వే
పగడాల పెదవుల పలికిన మాటలే
పంచును సుధరసము
కన్నుల పయనము కమ్మని పయనము
పయనం సాగితే ప్రాణము శాశ్వతము
English Lyrics / Transliteration
Payanam saagite praanamu shaashwatamu
Kannula payanamu kammani payanamu
Payanam saagite praanamu shaashwatamu
Valapula valapula valapula valapula
Valapula valapula valapula valapula
Valapula valapula valapula valapula
Vayyaaramutho virabuse puvve nuvve
Pagadaala pedavula palikina maatale
Panchunu sudharasamu
Vennela vennela vennela vennela
Vennela vennela vennela vennela
Vennela vennela vennela vennela
Vennela navve vennela chirunavve
Kannula payanamu kammani payanamu
Payanam saagite praanamu shaashwatamu
Paruvaala pongula kalahamsa nadakala
Tanuvuna daachina mamakaarame
Pagalu rayi nee dhyaasalo
Melige yauvanapu kalavarame
Gaali pavanamu naa chentaku raavaa
Cheppavaa aa vainam
Gaali pavanamu naa chentaku raavaa
Cheppavaa aa vainam
Payanam saagite praanamu shaashwatamu
Vennela vennela vennela vennela
Vennela vennela vennela vennela
Vennela vennela vennela vennela
Vennela navve vennela chirunavve
Kannula payanamu kammani payanamu
Payanam saagite praanamu shaashwatamu
Tanuvuna nindina marumalli vanamula
Madhuvula dochina manmadhude
Aduguna tadisina manchu binduvula
Nadakala daachina mugdhathale
Enthati sukumaramentho metthadaname
Andamulo pasidirekha
Enthati sukumaramentho metthadaname
Andamulo pasidirekha
Payanam saagite praanamu shaashwatamu
Valapula valapula valapula valapula
Valapula valapula valapula valapula
Valapula valapula valapula valapula
Vayyaaramutho virabuse puvve nuvve
Pagadaala pedavula palikina maatale
Panchunu sudharasamu
Kannula payanamu kammani payanamu
Payanam saagite praanamu shaashwatamu