Telugu Lyrics
కనులు నా కన్నులైన
చెప్పలేని బాధలన్నీ
చెప్పలేక నువ్వు నన్ను
ఎన్నాళ్ళింక నాతో
ఎంత దూరం నాతో
వదలాలి నన్ను
వెన్నెలేమో మాయమై
వెన్నెల రాలేదు
అలుపెంతో చేరి
అలసినది నా మది
కన్నులైనా తెరవని
కనులు నా కన్నులైన
చెప్పలేని బాధలన్నీ
చెప్పలేక నువ్వు నన్ను
నీవు నవ్వితే
నాలో వెన్నెల
నాలో పండుగే
నీవు కూడ నా
కథతో ఏకమై
నాతో ఉండలేని
ఒంటరి దానా
లోకములో నే
కలిసిపోనీ
ఎన్నెన్నో కలలు
కరిగిపోనీ
కన్నులైనా తెరవని
కనులు నా కన్నులైన
చెప్పలేని బాధలన్నీ
చెప్పలేక నువ్వు నన్ను
ఎన్నాళ్ళింక నాతో
ఎంత దూరం నాతో
వదలాలి నన్ను
వెన్నెలేమో మాయమై
వెన్నెల రాలేదు
అలుపెంతో చేరి
అలసినది నా మది
English Lyrics / Transliteration
Kanulu naa kannulaina
Cheppaleni baadhalanni
Cheppaleka nuvvu nannu
Ennaalinka naatho
Entha dooram naatho
Vadalali nannu
Vennelaimo maayamai
Vennela raaledu
Alupentho cheri
Alasinadi naa madhi
Kannulaina theravani
Kanulu naa kannulaina
Cheppaleni baadhalanni
Cheppaleka nuvvu nannu
Neevu navvithe
Naalo vennela
Naalo panduge
Neevu kooda naa
Kathatho ekamai
Naatho undaleni
Ontari daanaa
Lokamulo ne
Kalisiponi
Ennenno kalalu
Karigiponi
Kannulaina theravani
Kanulu naa kannulaina
Cheppaleni baadhalanni
Cheppaleka nuvvu nannu
Ennaalinka naatho
Entha dooram naatho
Vadalali nannu
Vennelaimo maayamai
Vennela raaledu
Alupentho cheri
Alasinadi naa madhi