Telugu Lyrics
కన్నులకు చూపునిది అద్భుతం
తన మనసుకు తోచెను ఒక స్వప్నం
మెరిసెను అపుడే ఒక దీపం
కన్నులకు చూపునిది అద్భుతం
చలిగాలులకు ఎద గాలిలా
పరుగెత్తిందిగా
తను విరిసిన పూవులా
తావి విసిరిందిగా
తన ఒడిలో దాచుకో
తన కౌగిలితో పెంచుకో
తన ఒడిలో దాచుకో
తన కౌగిలితో పెంచుకో
తను కోరింది కదా
ఆదిలోన రాగం
కన్నులకు చూపునిది అద్భుతం
అలివేణికి అపుడే ఒక లోకం
అందుకోరమ్మని పిలిచెను
తన కలలకు ఒక రూపం
ఆశలన్నిటిని తెలిపేను
అతని తొడపై ఆమని
అతనితోనే పయనం
అతని తొడపై ఆమని
అతనితోనే పయనం
తను కోరింది కదా
జీవితాన భాగం
కన్నులకు చూపునిది అద్భుతం
తన మనసుకు తోచెను ఒక స్వప్నం
మెరిసెను అపుడే ఒక దీపం
కన్నులకు చూపునిది అద్భుతం
English Lyrics / Transliteration
Kannulaku choopunidi adbhutam
Tana manasuku tochenu oka swapnam
Merisenu apude oka deepam
Kannulaku choopunidi adbhutam
Chaligaalulaku eda gaalilaa
Parugettindigaa
Tanu virisina poovulaa
Taavi visirindigaa
Tana odilo daachuko
Tana kougilitoh penchuko
Tana odilo daachuko
Tana kougilitoh penchuko
Tanu korindi kadaa
Aadilona raagam
Kannulaku choopunidi adbhutam
Aliveniki apude oka lokam
Andukorammani pilichenu
Tana kalalaku oka roopam
Aashalannitini telipenu
Atani todapai aamani
Atanitoone payanam
Atani todapai aamani
Atanitoone payanam
Tanu korindi kadaa
Jeevitana bhaagam
Kannulaku choopunidi adbhutam
Tana manasuku tochenu oka swapnam
Merisenu apude oka deepam
Kannulaku choopunidi adbhutam