Telugu Lyrics
పన్నులలో మురిసే నీ ప్రియముకై తపించియుంటి
కన్నులలో మెరిసే నీ కరుణకై వేచియుంటి

రమ్యమైన నీ రూపం మనసులో నిలిపియుంటి
అంజనముల నింపు నీ నయనములకై వేచియుంటి
రమ్యమైన నీ రూపం మనసులో నిలిపియుంటి
అంజనముల నింపు నీ నయనములకై వేచియుంటి
పరువమ్మున పారిన నీ పరవశాల కొరకు
పరువమ్మున పారిన నీ పరవశాల కొరకు
వయ్యారాల మయ్యాల వలపులకై వేచియుంటి
వలపులకై వేచియుంటి
కన్నులలో మెరిసే నీ కరుణకై వేచియుంటి
పన్నులలో మురిసే నీ ప్రియముకై తపించియుంటి
English Lyrics / Transliteration
Pannulalo murise nee priyamukai tapinchiyunti
Kannulalo merise nee karunakai vechiyunti

Ramyamaina nee roopam manasulo nilipiyunti
Anjanmula nimpu nee nayanamulakai vechiyunti

Paruvamuna parina nee paravashaala koraku

Vayyaarala mayyaala valapulakai vechiyunti
Valapulakai vechiyunti