Telugu Lyrics
కనులకు విందుగ కనబడు కామరూపము
కన్నులతో పలికరించు కాంతరత్నము
కనులకు విందుగ కనబడు కామరూపము
కనులు మీ చెలిమినే కోరనే
కనులు మీ చెలిమినే కోరనే
తనువులు మీ సొంతమాయెనే
తనువులు మీ సొంతమాయెనే
కన్నులతో పలికరించు కాంతరత్నము
కనులకు విందుగ కనబడు కామరూపము
మధురము లగు మీ పలుకులే
మధురము లగు మీ పలుకులే
వినగ నే వలచితిని నే
వినగ నే వలచితిని నే
పలికిన మీ పలుకులే
పలికిన మీ పలుకులే
పరిమళములందించెనే
పరిమళములందించెనే
కన్నులతో పలికరించు కాంతరత్నము
కనులకు విందుగ కనబడు కామరూపము
ఆలకించి మీ పాటలే
ఆలకించి మీ పాటలే
పరవశించి పోతినే
పరవశించి పోతినే
మీరు తెచ్చిన ఈవేళ
మీరు తెచ్చిన ఈవేళ
నాకు ఆనందాలయం
నాకు ఆనందాలయం
కన్నులతో పలికరించు కాంతరత్నము
కనులకు విందుగ కనబడు కామరూపము
కన్నులతో పలికరించు కాంతరత్నము
కనులకు విందుగ కనబడు కామరూపము
English Lyrics / Transliteration
Kanulaku Vinduga Kanabadu Kaamarupamu
Kannulatho Palakarinchu Kaantharatnamu
Kanulaku Vinduga Kanabadu Kaamarupamu
Kanulu Mee Chelimine Korane
Kanulu Mee Chelimine Korane
Tanuvulu Mee Sonthamayene
Tanuvulu Mee Sonthamayene
Kannulatho Palakarinchu Kaantharatnamu
Kanulaku Vinduga Kanabadu Kaamarupamu
Madhuram Agú Mee Palukule
Madhuram Agú Mee Palukule
Vinaga Ne Valachithini Ne
Vinaga Ne Valachithini Ne
Palikina Mee Palukule
Palikina Mee Palukule
Parimalamalindichene
Parimalamalindichene
Kannulatho Palakarinchu Kaantharatnamu
Kanulaku Vinduga Kanabadu Kaamarupamu
Aalakinchí Mee Paatale
Aalakinchí Mee Paatale
Paravashinchí Pothine
Paravashinchí Pothine
Meeru Thechina Eevela
Meeru Thechina Eevela
Naaku Aanandhaalayam
Naaku Aanandhaalayam
Kannulatho Palakarinchu Kaantharatnamu
Kanulaku Vinduga Kanabadu Kaamarupamu
Kannulatho Palakarinchu Kaantharatnamu
Kanulaku Vinduga Kanabadu Kaamarupamu