Telugu Lyrics
నన్ను వీడక కాపాడుచు
కన్నులేపుటి దేవుడా
నన్ను వీడక కాపాడుచు
కలత పడక మదిలోన
నమ్మకం నీపై ఉంచితే
కలత పడక మదిలోన
నమ్మకం నీపై ఉంచితే
కష్టాలెవ్వరు ఎత్తగలరు
కన్నులేపుటి దేవుడా
నన్ను వీడక కాపాడుచు
అడుగులేయుటలో తొట్రుపాటు
ఎడమవైపుకు పడిపోతే
అడుగులేయుటలో తొట్రుపాటు
ఎడమవైపుకు పడిపోతే
అండగా నువ్వే ఉంటావు
ఆదుకుంటావు కన్నులేపుటి దేవుడా
నన్ను వీడక కాపాడుచు
కన్నీటి ధారలు ఆగవు
కన్నీటి ధారలు ఆగవు
కలిమి లేములు ఎన్నడైనా
కలిమి లేములు ఎన్నడైనా
నీ సన్నిధిలో మాయమౌను
నీ సన్నిధిలో మాయమౌను
కన్నులేపుటి దేవుడా
నన్ను వీడక కాపాడుచు
కన్నులేపుటి దేవుడా
నన్ను వీడక కాపాడుచు
English Lyrics / Transliteration
Nannu veedaka kaapaduchu
Kannuleputi Devuda
Nannu veedaka kaapaduchu
Kalatha padaka madilona
Nammakam neepai unchithe
Kalatha padaka madilona
Nammakam neepai unchithe
Kashtaalevvaru etthagaluru
Kannuleputi Devuda
Nannu veedaka kaapaduchu
Aduguleyutalo thotrupatu
Edamavaipuku padipothe
Aduguleyutalo thotrupatu
Edamavaipuku padipothe
Andaga nuvve untavu
Aadukuntaavu Kannuleputi Devuda
Nannu veedaka kaapaduchu
Kanneti dhaaralu aagavu
Kanneti dhaaralu aagavu
Kalimi lemlu ennadaina
Kalimi lemlu ennadaina
Nee sannidhilo mayamounu
Nee sannidhilo mayamounu
Kannuleputi Devuda
Nannu veedaka kaapaduchu
Kannuleputi Devuda
Nannu veedaka kaapaduchu