Telugu Lyrics
అడుగులేసి వచ్చా నీ దారిలో
గుండెల్లో దాచుకున్న నీ రూపాన్ని
చూపిస్తాననీ నేడు
మాయలోకం లాగా ఉంది నీ లోకం
మత్తులోన ముంచెను నీ రూపం
చందురుడే చెమ్మగిల్లే నీ సోయగాన్ని
కలికివే నీ రూపం
హే అద్దాల మేడలోన అడుగులేసి
అందాల రాణిగా నువ్వెలా వచ్చావే
ఏడడుగులు నీతో వేయాలని
ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నా
నా లోకం నువ్వేగా
నా ఊపిరి నువ్వేగా
నా ప్రాణం నువ్వేగా
నా కలల రాణి నువ్వేగా
హే అద్దాల మేడలోన అడుగులేసి
అందాల రాణిగా నువ్వెలా వచ్చావే
ఏడడుగులు నీతో వేయాలని
ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నా
కన్నులెత్తి చూసా నీ వైపు
అడుగులేసి వచ్చా నీ దారిలో
గుండెల్లో దాచుకున్న నీ రూపాన్ని
చూపిస్తాననీ నేడు
మాయలోకం లాగా ఉంది నీ లోకం
మత్తులోన ముంచెను నీ రూపం
చందురుడే చెమ్మగిల్లే నీ సోయగాన్ని
కలికివే నీ రూపం
English Lyrics / Transliteration
Adugulesi vachha nee daarilo
Gundello daachukunna nee roopanni
Choopisthaanani nedu
Maayaloakam laaga undi nee lokam
Mathulona munchenu nee roopam
Chandurude chemmagille nee soyagaanni
Kalikive nee roopam
Hey addaala medalona adugulesi
Andaala raaniga nuvvela vachhaave
Edadugulu neetho veyalaani
Aashatho eduru choosthoone unna
Naa lokam nuvvega
Naa oopiri nuvvega
Naa praanam nuvvega
Naa kalala raani nuvvega
Hey addaala medalona adugulesi
Andaala raaniga nuvvela vachhaave
Edadugulu neetho veyalaani
Aashatho eduru choosthoone unna
Kannuletti choosa nee vaipu
Adugulesi vachha nee daarilo
Gundello daachukunna nee roopanni
Choopisthaanani nedu
Maayaloakam laaga undi nee lokam
Mathulona munchenu nee roopam
Chandurude chemmagille nee soyagaanni
Kalikive nee roopam