Telugu Lyrics
కథ చెప్పిన మౌనం నువ్వే
మనసులో నిశ్శబ్దం నువ్వే
మాటున దాగున్న రూపం నువ్వే
తొలిసారి చూసాగా
గుండె కొట్టుకుందిగా
లోకాన్ని మరిచి పోయి
నీ లోకాలకే వెళ్ళిపోనా
ఒకటే దారి
పయనం నీదే
ప్రతి క్షణం
పదనం నీదే
ఒకటే దారి
పయనం నీదే
ప్రతి క్షణం
పదనం నీదే
కన్నుల్లో మౌనం నువ్వే
కథ చెప్పిన మౌనం నువ్వే
మనసులో నిశ్శబ్దం నువ్వే
మాటున దాగున్న రూపం నువ్వే
ఆకాశం నిండా
నక్షత్రాలే
అవన్నీ నీ కళ్ళ
మెరిసే కాంతిలే
నింగి అంచుల దాకా
నిన్ను చూశా
నీ రూపం లోన
నేనే దాగున్న
ఇన్ని జన్మల
నా రాసా నువ్వే
ఈ జన్మకి
నా తీసా నువ్వే
ఇన్ని జన్మల
నా రాసా నువ్వే
ఈ జన్మకి
నా తీసా నువ్వే
కన్నుల్లో మౌనం నువ్వే
కథ చెప్పిన మౌనం నువ్వే
మనసులో నిశ్శబ్దం నువ్వే
మాటున దాగున్న రూపం నువ్వే
హెయ్…
కన్నుల్లో మౌనం నువ్వే
కథ చెప్పిన మౌనం నువ్వే
మనసులో నిశ్శబ్దం నువ్వే
మాటున దాగున్న రూపం నువ్వే
English Lyrics / Transliteration
Katha cheppina mounam nuvve
Manasulo nishshabdam nuvve
Maatuna daagunna roopam nuvve
Tholisaari chusaaga
Gunde kottukundiga
Lokanni marichi poyi
Nee lokalake vellipona
Okate daari
Payanam needhe
Prathi kshanam
Padanam needhe
Okate daari
Payanam needhe
Prathi kshanam
Padanam needhe
Kannullo mounam nuvve
Katha cheppina mounam nuvve
Manasulo nishshabdam nuvve
Maatuna daagunna roopam nuvve
Aakaasham ninda
Nakshatraale
Avanni nee kalla
Merise kaanthile
Ningi anchula daaka
Ninnu chusaa
Nee roopam lona
Nene daagunna
Inni janmala
Naa raasaa nuvve
Ee janmaki
Naa theesaa nuvve
Inni janmala
Naa raasaa nuvve
Ee janmaki
Naa theesaa nuvve
Kannullo mounam nuvve
Katha cheppina mounam nuvve
Manasulo nishshabdam nuvve
Maatuna daagunna roopam nuvve
Hey…
Kannullo mounam nuvve
Katha cheppina mounam nuvve
Manasulo nishshabdam nuvve
Maatuna daagunna roopam nuvve