Telugu Lyrics
మనసుల్లో ఏదో కలవరం
కాలంతో పయనం గమ్యం ఇక శూన్యం
లోలోన ఏదో దాహం
ఒంటరి దారైనా సాగుతోంది
నీడై వెంట నా వెలుగై నువ్వే వస్తుంటే
ఒంటరి దారైనా సాగుతోంది
నీడై వెంట నా వెలుగై నువ్వే వస్తుంటే
కన్నుల్లో మౌనం పెదవుల్లో భావం
మనసుల్లో ఏదో కలవరం
నాలోన దాగివున్న
నిన్నే నువ్వు చూసుకుంటే
ఈ లోకం నీకై వస్తుందో
మరచిపోయిన నన్నే
మరలా నువ్వు పలకరిస్తే
ఈ జన్మం నీకై మిగులుందో
నీవు లేని ఈ బ్రతుకే
నన్ను తొలగేలా చేసే
ఒక నూతన గాయం
కాలంతో పయనం గమ్యం ఇక శూన్యం
లోలోన ఏదో దాహం
కన్నుల్లో మౌనం పెదవుల్లో భావం
మనసుల్లో ఏదో కలవరం
నీ తోడు లేక వెలుతురు
నాకే నరకం అయ్యింది
మరణంలా సాగే జీవితం
ఆకాశం మీద రాసిన
కథని చెరిపేయమంటే
ప్రతిక్షణం ఒక మౌనం
నీ చూపుతోనే ఈ ప్రాణం
నీ గురించే నా ఈ క్షణం
ఒక తీయని గాయం
కన్నుల్లో మౌనం పెదవుల్లో భావం
మనసుల్లో ఏదో కలవరం
కాలంతో పయనం గమ్యం ఇక శూన్యం
లోలోన ఏదో దాహం
ఒంటరి దారైనా సాగుతోంది
నీడై వెంట నా వెలుగై నువ్వే వస్తుంటే
ఒంటరి దారైనా సాగుతోంది
నీడై వెంట నా వెలుగై నువ్వే వస్తుంటే
English Lyrics / Transliteration
Manasullo edo calavaram
Calanto payanam gamyam ika sunyam
Lolona edo dāham
Ontari dārainā sāgutōndi
Nidai vanta nā velugai nuvve vastunte
Ontari dārainā sāgutōndi
Nidai vanta nā velugai nuvve vastunte
Kannullo mounam pedavullo bhavam
Manasullo edo calavaram
Nālōna dāgivunna
Ninnē nuvvu chūsukunte
Ee lōkam nīkai vastundō
Marachipōyina nannē
Maralā nuvvu palakariste
Ee janmam nīkai migulundō
Nīvu lēni ee bratukē
Nannu tolagēlā chēsē
Oka nūtana gāyam
Calanto payanam gamyam ika sunyam
Lolona edo dāham
Kannullo mounam pedavullo bhavam
Manasullo edo calavaram
Nī tōdu lēka veluturu
Nākē narakam ayyindi
Maraṇanlā sāgē jīvitam
Ākāśam mīda rāsina
Kathanī cheripēyamanṭē
Pratiksanam oka maunam
Nī chūputōnē ee prāṇam
Nī gurinchē nā ee kshanam
Oka tīyani gāyam
Kannullo mounam pedavullo bhavam
Manasullo edo calavaram
Calanto payanam gamyam ika sunyam
Lolona edo dāham
Ontari dārainā sāgutōndi
Nidai vanta nā velugai nuvve vastunte
Ontari dārainā sāgutōndi
Nidai vanta nā velugai nuvve vastunte