Telugu Lyrics
కన్నుల్లో మీయా కన్నుల్లో మీయా
పిల్ల నీకో నమ్మేదా
పిల్ల నీకో నమ్మేదా
కన్నుల్లో మీయా కన్నుల్లో మీయా
చీరలోన నీ చీరలోన
చీరలోన నీ చీరలోన
రంగులేవో రంజింపగా
రంగులేవో రంజింపగా
చీరలోన నీ చీరలోన
పరిగెడతా నీ పరువము
పరిగెడతా నీ పరువము
తోకలోన చాపలాగ
తోకలోన చాపలాగ
పరిగెడతా నీ పరువము
అందమంతా చూసి
నా మనసంతా మురిసి
అందమంతా చూసి
నా మనసంతా మురిసి
రాయిలాగే మిగిలిపోనా
రాయిలాగే మిగిలిపోనా
ఒళ్ళు తెలియక
కన్నుల్లో మీయా కన్నుల్లో మీయా
పిల్ల నీకో నమ్మేదా
పిల్ల నీకో నమ్మేదా
కన్నుల్లో మీయా కన్నుల్లో మీయా
చూపుల్లోన నీ చూపుల్లోన
చూపుల్లోన నీ చూపుల్లోన
మెరుపులేవో మెరిపింపగా
మెరుపులేవో మెరిపింపగా
చూపుల్లోన నీ చూపుల్లోన
అడుగులోన నీ అడుగులోన
అడుగులోన నీ అడుగులోన
సడిలేదో సడిసేయగా
సడిలేదో సడిసేయగా
అడుగులోన నీ అడుగులోన
మాయలోన పడి
నీ దారిలోనే పడి
మాయలోన పడి
నీ దారిలోనే పడి
నడిచి నడిచి అలసిపోనా
నడిచి నడిచి అలసిపోనా
నీకు తెలియక
కన్నుల్లో మీయా కన్నుల్లో మీయా
పిల్ల నీకో నమ్మేదా
పిల్ల నీకో నమ్మేదా
కన్నుల్లో మీయా కన్నుల్లో మీయా
English Lyrics / Transliteration
Kannullo miya kannullo miya
Pilla neeko nammeda
Pilla neeko nammeda
Kannullo miya kannullo miya
Cheerelona nee cheerelona
Cheerelona nee cheerelona
Rangulevo ranjimpaga
Rangulevo ranjimpaga
Cheerelona nee cheerelona
Parigetada nee paruvamu
Parigetada nee paruvamu
Tokalona chaapalaga
Tokalona chaapalaga
Parigetada nee paruvamu
Andamanta chusi
Naa manasanta murisi
Andamanta chusi
Naa manasanta murisi
Raayilaage migilipona
Raayilaage migilipona
Ollu teliyaka
Kannullo miya kannullo miya
Pilla neeko nammeda
Pilla neeko nammeda
Kannullo miya kannullo miya
Chupullona nee chupullona
Chupullona nee chupullona
Merupulevo meripimpaga
Merupulevo meripimpaga
Chupullona nee chupullona
Adugulona nee adugulona
Adugulona nee adugulona
Sadiledo sadiseyaga
Sadiledo sadiseyaga
Adugulona nee adugulona
Maayalona padi
Nee daarilone padi
Maayalona padi
Nee daarilone padi
Nadichi nadichi alasipona
Nadichi nadichi alasipona
Neeku teliyaka
Kannullo miya kannullo miya
Pilla neeko nammeda
Pilla neeko nammeda
Kannullo miya kannullo miya