Telugu Lyrics
కథలేవో చెప్పి
మౌనాలలో మాధుర్యం నింపి
నన్ను నువ్వే మార్చి
కన్నులలో కన్నులు చేర్చి
కథలేవో చెప్పి
మౌనాలలో మాధుర్యం నింపి
నన్ను నువ్వే మార్చి
నీవు నాలో సగభాగమని
నేను నీలో సగభాగమని
తెలియకున్నా తెలసిందీ
బ్రతుకంత మలుపు తిరిగింది
కన్నులలో కన్నులు చేర్చి
కథలేవో చెప్పి
మౌనాలలో మాధుర్యం నింపి
నన్ను నువ్వే మార్చి
ఒంటరి పయనం సాగింది
నేను నీలో లీనమైతిని
గుండెలోన గుడి కట్టి
నిన్ను పూజిస్తా ప్రతినిత్యం
కన్నులలో కన్నులు చేర్చి
కథలేవో చెప్పి
మౌనాలలో మాధుర్యం నింపి
నన్ను నువ్వే మార్చి
నీవు నాలో సగభాగమని
నేను నీలో సగభాగమని
తెలియకున్నా తెలసిందీ
బ్రతుకంత మలుపు తిరిగింది
కన్నులలో కన్నులు చేర్చి
కథలేవో చెప్పి
మౌనాలలో మాధుర్యం నింపి
నన్ను నువ్వే మార్చి
English Lyrics / Transliteration
Kathalevō cheppi
Maunālalo mādhuryaṁ nimpi
Nannu nuvvē mārchi
Kannulalo kannulu cherchi
Kathalevō cheppi
Maunālalo mādhuryaṁ nimpi
Nannu nuvvē mārchi
Nīvu nālo sagabhāgamani
Nēnu nīlo sagabhāgamani
Teliyakunnā telisindī
Bratukanta malupu tirigindi
Kannulalo kannulu cherchi
Kathalevō cheppi
Maunālalo mādhuryaṁ nimpi
Nannu nuvvē mārchi
Oṇṭari payanaṁ sāgindi
Nēnu nīlo līnamaitini
Guṇḍelōna guḍi kaṭṭi
Ninnu pūjistā pratinityaṁ
Kannulalo kannulu cherchi
Kathalevō cheppi
Maunālalo mādhuryaṁ nimpi
Nannu nuvvē mārchi
Nīvu nālo sagabhāgamani
Nēnu nīlo sagabhāgamani
Teliyakunnā telisindī
Bratukanta malupu tirigindi
Kannulalo kannulu cherchi
Kathalevō cheppi
Maunālalo mādhuryaṁ nimpi
Nannu nuvvē mārchi