Telugu Lyrics
హృదయాలు వలచి నలిగినవేళ
ఒకరికొకరుగా మారినవేళ
మాటలు మౌనమై పోయినవేళ
కన్నులు కన్నులు కలసినవేళ
హృదయాలు వలచి నలిగినవేళ
ఒకరికొకరుగా మారినవేళ
మాటలు మౌనమై పోయినవేళ
చెలియ చెంత చేరి చెంత చేరి
మెల్లగా పలికె ప్రేమగా
వెన్నెలలొ విరిసె పన్నీరు
మొలకెత్తె మా ప్రేమగా
హాయిగా కలసి తేలిపోదాం
పరువాల తెర తీసి
కన్నులు కన్నులు కలసినవేళ
హృదయాలు వలచి నలిగినవేళ
ఒకరికొకరుగా మారినవేళ
మాటలు మౌనమై పోయినవేళ
తొలితొలి తొలకరి తొలితొలి వలపు
మెరుపులా మదిని తాకెగా
వెన్నెల రాత్రులు వన్నెల గాలి
గాలిలో జోరుగా తేనెలా
మధురమైన ఈ వేడుకలో
మరచిపోదాం లోకం
కన్నులు కన్నులు కలసినవేళ
హృదయాలు వలచి నలిగినవేళ
ఒకరికొకరుగా మారినవేళ
మాటలు మౌనమై పోయినవేళ
English Lyrics / Transliteration
Hrudayalu Valachi Nalinigavela
Okarikokaruga Maranavela
Maatalu Maunamai Poyinavela
Kannulu Kannulu Kalasinavela
Hrudayalu Valachi Nalinigavela
Okarikokaruga Maranavela
Maatalu Maunamai Poyinavela
Cheliya Chentha Cheri Chentha Cheri
Mellaga Palike Premaga
Vennelalo Virise Paneeru
Molakethe Maa Premaga
Haayiga Kalasi Telipodam
Paruvala Tera Tisi
Kannulu Kannulu Kalasinavela
Hrudayalu Valachi Nalinigavela
Okarikokaruga Maranavela
Maatalu Maunamai Poyinavela
Tolitori Tolakari Tolitoli Valapu
Merupula Madini Takega
Vennela Raatrulu Vannela Gaali
Gaalilo Joruga Tenela
Madhuramaina Ee Vedukalo
Marachipodam Lokam
Kannulu Kannulu Kalasinavela
Hrudayalu Valachi Nalinigavela
Okarikokaruga Maranavela
Maatalu Maunamai Poyinavela