Telugu Lyrics
కనులు నీవే కనులు నీవే
కనులు నీవే కనులు నీవే
కనులు నీవే కనులు నీవే
ప్రియతమా
కనులు నీవే కనులు నీవే
కనులు నీవే కనులు నీవే
కనులు నీవే కనులు నీవే
కనులు నీవే కనులు నీవే
ప్రియతమా
హృదయమంతటా ప్రేమ తరంగాలు
నీవే నీవే ప్రియతమా
మనసులోన అనురాగ రాగాలు
నీవే నీవే ప్రియతమా
నా జన్మకు అర్ధం నీవే
నా బ్రతుకుకు ప్రాణం నీవే
నా కనులలో కాంతులు నీవే
నన్ను నడిపించు నా వసంతం నీవే
కనులు నీవే కనులు నీవే
కనులు నీవే కనులు నీవే
ప్రియతమా
హాయిగ నిదురించువేళ
స్వప్నమంతటా నీవే
తోడుగ నను విడువని నీ ప్రేమ
ఒక వరమే నా జీవితాన
నా ఊహకు రూపం నీవే
నా ఆశకు దీపం నీవే
నా పాటలో స్వరాలు నీవే
నన్ను మురిపించు నా స్వరమాలిని నీవే
కనులు నీవే కనులు నీవే
కనులు నీవే కనులు నీవే
ప్రియతమా
హృదయమంతటా ప్రేమ తరంగాలు
నీవే నీవే ప్రియతమా
మనసులోన అనురాగ రాగాలు
నీవే నీవే ప్రియతమా
నా జన్మకు అర్ధం నీవే
నా బ్రతుకుకు ప్రాణం నీవే
నా కనులలో కాంతులు నీవే
నన్ను నడిపించు నా వసంతం నీవే
కనులు నీవే కనులు నీవే
కనులు నీవే కనులు నీవే
ప్రియతమా
English Lyrics / Transliteration
Kanulu Neeve Kanulu Neeve
Kanulu Neeve Kanulu Neeve
Kanulu Neeve Kanulu Neeve
Priyathama
Kanulu Neeve Kanulu Neeve
Kanulu Neeve Kanulu Neeve
Kanulu Neeve Kanulu Neeve
Kanulu Neeve Kanulu Neeve
Priyathama
Hridayamantha Prema Tharangalu
Neeve Neeve Priyathama
Manasulona Anuraga Ragalu
Neeve Neeve Priyathama
Na Janmaku Ardham Neeve
Na Brathukuku Pranam Neeve
Na Kanulalo Kanthulu Neeve
Nannu Nadipinchu Na Vasantham Neeve
Kanulu Neeve Kanulu Neeve
Kanulu Neeve Kanulu Neeve
Priyathama
Haayiga Nidurinchuvela
Swapmanthata Neeve
Thoduga Nanu Viduvaani Nee Prema
Oka Varame Na Jeevithana
Na Oohaku Roopam Neeve
Na Aashaku Deepam Neeve
Na Paatala Swaralu Neeve
Nannu Muripinchu Na Swaramalini Neeve
Kanulu Neeve Kanulu Neeve
Kanulu Neeve Kanulu Neeve
Priyathama
Hridayamantha Prema Tharangalu
Neeve Neeve Priyathama
Manasulona Anuraga Ragalu
Neeve Neeve Priyathama
Na Janmaku Ardham Neeve
Na Brathukuku Pranam Neeve
Na Kanulalo Kanthulu Neeve
Nannu Nadipinchu Na Vasantham Neeve
Kanulu Neeve Kanulu Neeve
Kanulu Neeve Kanulu Neeve
Priyathama