Telugu Lyrics
ఏకాంత సంగీతమై వీనులు పగిలే వైనమే
మనసులోన మమతలే మదిలోన ముత్యాలపాలే
పలికెనుగా పలికెనుగా ప్రేమ నాట్యమే
వెన్నెలలో వేడెక్కే ఓ చెలియ నీ తనువే
వెన్నెలలో వేడెక్కే ఓ చెలియ నీ తనువే
తళతళ మెరిసే నా వైనమే
వయ్యారాల అలికిడిలో అంతులేని పరుగులు
కన్నులూ కన్నులూ కలిసినవే కలలు పలికెనే
ఏకాంత సంగీతమై వీనులు పగిలే వైనమే
అడుగున పడగలెత్తే అందమైన వింతలే
అడుగున పడగలెత్తే అందమైన వింతలే
అందమైన పెదవులే వెదకిన మధుర భావాలే
అందమైన పెదవులే వెదకిన మధుర భావాలే
అలల వలె తరగని ఊహల అలజడి పరుగులే
ఆహా నా ప్రియతమా
ఆహా నా ప్రియతమా
నీ ప్రేమ నా చెంత చేరగా
పలికెనుగా పలికెనుగా ప్రేమ నాట్యమే
కన్నులూ కన్నులూ కలిసినవే కలలు పలికెనే
ఏకాంత సంగీతమై వీనులు పగిలే వైనమే
మనసులోన మమతలే మదిలోన ముత్యాలపాలే
పలికెనుగా పలికెనుగా ప్రేమ నాట్యమే
English Lyrics / Transliteration
Ekanta sangeethamai veelunu pagile vainame
Manasulona mamathale madhilona muthyalapale
Palikenu ga palikenu ga prema natyame
Vennelalo vedekke o cheliya nee thanuve
Vennelalo vedekke o cheliya nee thanuve
Thalathala merise naa vainame
Vayyaraala alikidilo anthu leni parugulu
Kannulu kannulu kalisinave kalalu palikene
Ekanta sangeethamai veelunu pagile vainame
Aduguna padagaletthe andhamaina vinthale
Aduguna padagaletthe andhamaina vinthale
Andhamaina pedavule vedakina madhura bhavale
Andhamaina pedavule vedakina madhura bhavale
Alala vale tharagani oohala alajadi parugule
Aha naa priyathama
Aha naa priyathama
Nee prema naa chenthe cheraga