Telugu Lyrics
శ్రీ గురునాథా కరుణాకర
శ్రీ గురునాథా కరుణాకర
కాంత కాంత మణికాంత
శ్రీ గురునాథా కరుణాకర
శ్రీ గురునాథా కరుణాకర
హరిహరపుత్రుడవు నీవే
మంగళస్వరూపుడవు నీవే
హరిహరపుత్రుడవు నీవే
మంగళస్వరూపుడవు నీవే
అయ్యప్పయ్యయ్యయ్యయ్య
అయ్యప్పయ్యయ్యయ్యయ్య
కాంత కాంత మణికాంత
శ్రీ గురునాథా కరుణాకర
శ్రీ గురునాథా కరుణాకర
భక్తజన రక్షకుడవు నీవే
పాప విమోచకుడవు నీవే
భక్తజన రక్షకుడవు నీవే
పాప విమోచకుడవు నీవే
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
కాంత కాంత మణికాంత
శ్రీ గురునాథా కరుణాకర
శ్రీ గురునాథా కరుణాకర
శ్రీ గురునాథా కరుణాకర
శ్రీ గురునాథా కరుణాకర
English Lyrics / Transliteration
Sri Gurunatha Karunakara
Sri Gurunatha Karunakara
Kanta Kanta Manikanta
Sri Gurunatha Karunakara
Sri Gurunatha Karunakara
Harihara putrudavu neeve
Mangala swaroopudavu neeve
Harihara putrudavu neeve
Mangala swaroopudavu neeve
Ayyappayyayyayyaya
Ayyappayyayyaya
Kanta Kanta Manikanta
Sri Gurunatha Karunakara
Sri Gurunatha Karunakara
Bhaktajana rakshakudavu neeve
Papa vimochakudavu neeve
Bhaktajana rakshakudavu neeve
Papa vimochakudavu neeve
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa
Kanta Kanta Manikanta
Sri Gurunatha Karunakara
Sri Gurunatha Karunakara
Sri Gurunatha Karunakara
Sri Gurunatha Karunakara