Lyrics / Details

Telugu Lyrics

కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా
కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా
ఈ లోకాన నీవే గానీ ఏదీ లేదయ్యా
అమ్మకన్న ఆప్యాయంగా తండ్రికన్న దయతో
అన్నకన్న ఆదరంగా చెల్లెలికన్న ప్రేమతో
అందరినీ చూసే దైవం నీవే గానీ
కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా
కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా

నా కళ్ళల్లో కాంతులీని నన్ను బ్రతికించవయ్యా
నీ రూపం నా మనస్సులో మలిచి సేవిస్తానయ్యా
నీ చూపులో ఓ వెలుగు నింపేసి
నా మోముపై చిరునవ్వు పూయించెయ్
నీ చూపులో ఓ వెలుగు నింపేసి
నా మోముపై చిరునవ్వు పూయించెయ్
నేనంటే నీకైతే ఈ తీరున
కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా
కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా

చలి చలి గాలుల్లోన చలిలో వణికే నా
చెంత చేరి ఆదరించే ఆప్యాయత నీదేనయ్యా
నా వెన్ను తట్టి ధైర్యం చెప్పే
అక్కున చేర్చి ఓదార్చే
నా వెన్ను తట్టి ధైర్యం చెప్పే
అక్కున చేర్చి ఓదార్చే
చేయూత నీదేనయ్యా
కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా
కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా
ఈ లోకాన నీవే గానీ ఏదీ లేదయ్యా
అమ్మకన్న ఆప్యాయంగా తండ్రికన్న దయతో
అన్నకన్న ఆదరంగా చెల్లెలికన్న ప్రేమతో
అందరినీ చూసే దైవం నీవే గానీ
కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా
కంటి చూపు చాలునయ్యా కరుణ చూపే చాలునయ్యా

English Lyrics / Transliteration

Kanti chupu chalunayya karuna chupe chalunayya
Kanti chupu chalunayya karuna chupe chalunayya
Ee lokana neeve gaani edi ledaiyya
Ammakanna apyayanga tandrikanna dayato
Annakanna adaranga chellelikanna premato
Andarini chuse daivam neeve gaani
Kanti chupu chalunayya karuna chupe chalunayya
Kanti chupu chalunayya karuna chupe chalunayya

Na kallalo kantuleeni nannu bratikinchavayya
Nee roopam na manasulo malichi sevitannayya
Nee chupulo o velugu nimpesi
Na momupai chirunavvu pooyinchai
Nee chupulo o velugu nimpesi
Na momupai chirunavvu pooyinchai
Nenante neekaithe ee teeruna
Kanti chupu chalunayya karuna chupe chalunayya
Kanti chupu chalunayya karuna chupe chalunayya

Chali chali galullo na chali lo vanike na
Chenta cheri adarinche apyayata needaiyya
Na vennu tatti dhairyam cheppe
Akkuna cherchi odarche
Na vennu tatti dhairyam cheppe
Akkuna cherchi odarche
Cheyyuta needaiyya
Kanti chupu chalunayya karuna chupe chalunayya
Kanti chupu chalunayya karuna chupe chalunayya
Ee lokana neeve gaani edi ledaiyya
Ammakanna apyayanga tandrikanna dayato
Annakanna adaranga chellelikanna premato
Andarini chuse daivam neeve gaani
Kanti chupu chalunayya karuna chupe chalunayya
Kanti chupu chalunayya karuna chupe chalunayya

Related Searches

Kanti Choopu Chaalunayya mp3 downloadfree download Kanti Choopu Chaalunayya songKanti Choopu Chaalunayya Chinna Rayudu mp3 downloadKanti Choopu Chaalunayya 1994 song downloaddownload Kanti Choopu Chaalunayya high qualityKanti Choopu Chaalunayya 320kbps mp3 downloadKanti Choopu Chaalunayya lyrics and downloadKanti Choopu Chaalunayya ringtone downloadKanti Choopu Chaalunayya S. P. Balasubrahmanyam mp3south sangeeth Kanti Choopu Chaalunayya downloadlisten to Kanti Choopu Chaalunayya onlinepopular songs from Chinna RayuduKanti Choopu Chaalunayya original audio downloadKanti Choopu Chaalunayya song mp3 1994Kanti Choopu Chaalunayya mp3 download 2026

User Reviews

4.6
★★★★☆ (4.6)

Average Rating based on recent listeners

Sneha from Bhopal
★★★★☆

"Such a nostalgic feel. Reminds me of my college days."

Ritu from Coimbatore
★★★★★

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Karthik from Visakhapatnam
★★★★★

"Great work with the metadata and lyrics. Very helpful."

Preeti from Bangalore
★★★★★

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Gaurav from Hyderabad
★★★★☆

"Amazing song! The melody is just soulful."