Telugu Lyrics
కాంతినయ్య కరుణామయ
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
శరణాగత వత్సలా
శాంత మూర్తి శరణాగత వత్సలా
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
పద్మావతీ దేవీ పతే
పద్మావతీ దేవీ పతే
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
కలియుగ దైవ కల్పతరు
కలియుగ దైవ కల్పతరు
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
భక్త జన రక్షకా
భక్త జన రక్షకా
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
సర్వ లోక సంరక్షకా
సర్వ లోక సంరక్షకా
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
అఖిల లోకాన సంచారీ
అఖిల లోకాన సంచారీ
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
సర్వ శాస్త్ర పురాణ సారం
సర్వ శాస్త్ర పురాణ సారం
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
అనాథ రక్షకా అమర వర్చస్కా
అనాథ రక్షకా అమర వర్చస్కా
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
లోకేశా లలిత రూపా
లోకేశా లలిత రూపా
శ్రీనివాస శ్రీవేంకటేశ
శ్రీనివాస శ్రీవేంకటేశ
English Lyrics / Transliteration
Kanti nayya karunamaya
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha
Saranagata vatsala
Shanta murti Saranagata vatsala
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha
Padmavathi devi pathe
Padmavathi devi pathe
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha
Kaliyuga daiva kalpataru
Kaliyuga daiva kalpataru
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha
Bhakta jana rakshaka
Bhakta jana rakshaka
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha
Sarva loka samrakshaka
Sarva loka samrakshaka
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha
Akhila lokana sanchari
Akhila lokana sanchari
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha
Sarva shastra purana saaram
Sarva shastra purana saaram
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha
Anadha rakshaka amara varchaska
Anadha rakshaka amara varchaska
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha
Lokesha lalita rupa
Lokesha lalita rupa
Srinivasa Sri Venkatesha
Srinivasa Sri Venkatesha