Telugu Lyrics
కళ్ళలోకి తొట్టేసుకుందే
మాయల లోకం చూపించేసే
నాసొంతం ఊపిరి నువ్వేలే
కంతిరప్పా కొట్టేసుకుందే
కళ్ళలోకి తొట్టేసుకుందే
మాయల లోకం చూపించేసే
నాసొంతం ఊపిరి నువ్వేలే
కమ్మని కమ్మని కలవు నీవే
అమ్మని అమ్మని తొలి ప్రేమా నీవే
అందమైన వైనం నీదే
అడుగులు అడుగులు జోడీ నీదే
కంతిరప్పా కొట్టేసుకుందే
కళ్ళలోకి తొట్టేసుకుందే
మాయల లోకం చూపించేసే
నాసొంతం ఊపిరి నువ్వేలే
నిన్నెవ్వరు చూడకున్నా
నిజముగా నేను చూస్తా
నీ మువ్వల గలగల నా గుండెలోన ప్రతిధ్వనిస్తాయి
నిను నెవ్వరు చేరకున్నా
అందుకొనే ఉంటా
నీ కనుల వెలుగు నా దారులన్నీ ప్రకాశిస్తాయి
మెత్తగా మెత్తగా మౌనం వీడి
చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది
కొత్తగా కొత్తగా కోరిక రేగి
ఉప్పొంగి పోయెనే ఊహల్లో
కంతిరప్పా కొట్టేసుకుందే
కళ్ళలోకి తొట్టేసుకుందే
మాయల లోకం చూపించేసే
నాసొంతం ఊపిరి నువ్వేలే
నీలిమల నీలోన దాచే
నీదు అందం కొలిచే
కోటి తారలు కూడా నీ ముందు ఏపాటిలే
నీలాల చీర కట్టుకొని
నిదురలోన కనబడి
నా మనసు దోచే చిన్ని నవ్వే ఓ కోటి వజ్రాలు
బంగారు బొమ్మా నా చెంతకు
చేరాలని ఉంది చేరాలని ఉంది
తీయని స్నేహమా కాస్తా
తొలి ప్రేమ అయ్యెనే అంతులేని ఆశతో
కంతిరప్పా కొట్టేసుకుందే
కళ్ళలోకి తొట్టేసుకుందే
మాయల లోకం చూపించేసే
నాసొంతం ఊపిరి నువ్వేలే
కమ్మని కమ్మని కలవు నీవే
అమ్మని అమ్మని తొలి ప్రేమా నీవే
అందమైన వైనం నీదే
అడుగులు అడుగులు జోడీ నీదే
కంతిరప్పా కొట్టేసుకుందే
కళ్ళలోకి తొట్టేసుకుందే
మాయల లోకం చూపించేసే
నాసొంతం ఊపిరి నువ్వేలే
English Lyrics / Transliteration
Kallaloki tottesukunde
Mayala lokam chupinchesese
Naasontam oopiri nuvvele
Kantirappa kottesukunde
Kallaloki tottesukunde
Mayala lokam chupinchesese
Naasontam oopiri nuvvele
Kammani kammani kalavu neeve
Ammani ammani tholi prema neeve
Andamaina vainam neede
Adugulu adugulu jodi neede
Kantirappa kottesukunde
Kallaloki tottesukunde
Mayala lokam chupinchesese
Naasontam oopiri nuvvele
Ninnevaru chudakunna
Nijamuga nenu chusta
Nee muvvala galagala naa gundelona pratidhvanistayi
Ninu nevvaru cherakunna
Andukone unta
Nee kanula velugu naa darulanni prakashistayi
Mettaga mettaga maunam veedi
Cheppalani undi cheppalani undi
Kottaga kottaga korika regi
Uppongi poyene oohallo
Kantirappa kottesukunde
Kallaloki tottesukunde
Mayala lokam chupinchesese
Naasontam oopiri nuvvele
Neelimala neelona daache
Nidu andam koliche
Koti taralu kuda nee mundu epatile
Neelala cheera kattukoni
Niduralona kanabadi
Naa manasu doche chinni navve o koti vajralu
Bangaru bomma naa chentaku
Cheralani undi cheralani undi
Tiyani snehamah kaasta
Tholi prema ayyene antuleni aashatho
Kantirappa kottesukunde
Kallaloki tottesukunde
Mayala lokam chupinchesese
Naasontam oopiri nuvvele
Kammani kammani kalavu neeve
Ammani ammani tholi prema neeve
Andamaina vainam neede
Adugulu adugulu jodi neede
Kantirappa kottesukunde
Kallaloki tottesukunde
Mayala lokam chupinchesese
Naasontam oopiri nuvvele