Telugu Lyrics
కను చివరివరన
కదిలే నీ వెనక
కొనసాగే స్నేహం
మన మధ్యా మౌనం
నా గుండె గూటిలో
నీ ప్రతి రూపం
ప్రతి రేయి కలగన్నా
నీతోనే నడక
కదిలే నీ వెనక
కొనసాగే స్నేహం
మన మధ్యా మౌనం
నా గుండె గూటిలో
నీ ప్రతి రూపం
ప్రతి రేయి కలగన్నా
నీతోనే నడక
English Lyrics / Transliteration
Kanu chivarana
Kadhile nee venaka
Konasaage sneham
Mana madhya maunam
Naa gunde gootilo
Nee prathi roopam
Prathi reyi kalagannee
Neethone nadaka
Kadhile nee venaka
Konasaage sneham
Mana madhya maunam
Naa gunde gootilo
Nee prathi roopam
Prathi reyi kalagannee
Neethone nadaka