Telugu Lyrics
కనుగొంటే నీ రూపం కనుగొంటే
మరి చూడలేను వేరే రూపం
లోకాన నిన్నే మరచిపోతే
నా జీవనం వ్యర్థం
కనుగొంటే నీ రూపం కనుగొంటే
లోకాలన్నీ ఏకం చేసి
లోకాలన్నీ ఏకం చేసి
నీ కళ్ళలో నేను చూస్తే
నీ కళ్ళలో నేను చూస్తే
మరి ఈ భూమి నాదంటే
నే మరువలేను మరి
కనుగొంటే నీ రూపం కనుగొంటే
అడుగుల్లో అడుగు వేసి
అడుగుల్లో అడుగు వేసి
నీ వెంట నేను వస్తే
నీ వెంట నేను వస్తే
మరి దారి తప్పేదే ఎందుకు
నే తప్పేదే ఎందుకు
నాలో నీవుంటే
కనుగొంటే నీ రూపం కనుగొంటే
మరి చూడలేను వేరే రూపం
లోకాన నిన్నే మరచిపోతే
నా జీవనం వ్యర్థం
కనుగొంటే నీ రూపం కనుగొంటే
English Lyrics / Transliteration
Kanugonte nee roopam kanugonte
Mari choodalenu vere roopam
Lokaana ninne marachipothe
Naa jeevanam vyartham
Kanugonte nee roopam kanugonte
Lokaalanni ekam chesi
Lokaalanni ekam chesi
Nee kallalo nenu choosthe
Nee kallalo nenu choosthe
Mari ee bhoomi naadante
Ne maruvalenu mari
Kanugonte nee roopam kanugonte
Adugullo adugu vesi
Adugullo adugu vesi
Nee venta nenu vasthe
Nee venta nenu vasthe
Mari daari thappedhe enduku
Ne thappedhe enduku
Naalo neevu unte
Kanugonte nee roopam kanugonte
Mari choodalenu vere roopam
Lokaana ninne marachipothe
Naa jeevanam vyartham
Kanugonte nee roopam kanugonte