Telugu Lyrics
నా కళ్ళకు వెలుగునే కనుగొంటి
కనుగొంటి కనుగొంటి కనుగొంటి కనుగొంటి
నా కళ్ళకు వెలుగునే కనుగొంటి
నిన్నేగా నిన్నేగా నిన్నేగా నిన్నేగా
నా గుండెకు గెలుపునే కనుగొంటి
వరములా వరములా వరములా వరములా
నా మనసుకు దొరికితివా వరమా
వరములా వరములా వరములా వరములా
నా మనసుకు దొరికితివా వరమా
జన్మలా జన్మలా జన్మలా జన్మలా
నా జన్మకు ఫలితమా
కనుగొంటి కనుగొంటి కనుగొంటి కనుగొంటి
నా కళ్ళకు వెలుగునే కనుగొంటి
నిన్నేగా నిన్నేగా నిన్నేగా నిన్నేగా
నా గుండెకు గెలుపునే కనుగొంటి
నీ నవ్వుల సవ్వడి నా చెవుల సంగీతం
నీ చూపుల వైనం నా కళ్ళకు అద్దం
నీ నవ్వుల సవ్వడి నా చెవుల సంగీతం
నీ చూపుల వైనం నా కళ్ళకు అద్దం
నీ రాకతో నాలో ఏదో కొత్త లోకం
నీ రాకతో నాలో ఏదో కొత్త లోకం
నువ్వే కదా నా జీవితానికి అర్థం
కనుగొంటి కనుగొంటి కనుగొంటి కనుగొంటి
నా కళ్ళకు వెలుగునే కనుగొంటి
నిన్నేగా నిన్నేగా నిన్నేగా నిన్నేగా
నా గుండెకు గెలుపునే కనుగొంటి
నీ మాట తీరులో ఏదో తీయ్యదనం
నీ స్పర్శ తగిలితే నాలో తెలియని ఉదయం
నీ మాట తీరులో ఏదో తీయ్యదనం
నీ స్పర్శ తగిలితే నాలో తెలియని ఉదయం
నీతోనే సాగే ప్రతీ క్షణం
నీతోనే సాగే ప్రతీ క్షణం
నాకు వరమనీ తెలిసేనా
కనుగొంటి కనుగొంటి కనుగొంటి కనుగొంటి
నా కళ్ళకు వెలుగునే కనుగొంటి
నిన్నేగా నిన్నేగా నిన్నేగా నిన్నేగా
నా గుండెకు గెలుపునే కనుగొంటి
వరములా వరములా వరములా వరములా
నా మనసుకు దొరికితివా వరమా
జన్మలా జన్మలా జన్మలా జన్మలా
నా జన్మకు ఫలితమా
English Lyrics / Transliteration
Naa kallaku velugune kanugonti
Kanugonti Kanugonti Kanugonti Kanugonti
Naa kallaku velugune kanugonti
Ninnega Ninnega Ninnega Ninnega
Naa gundeku gelupune kanugonti
Varamula Varamula Varamula Varamula
Naa manasuku dorikithiva varama
Varamula Varamula Varamula Varamula
Naa manasuku dorikithiva varama
Janmala Janmala Janmala Janmala
Naa janmaku phalithama
Kanugonti Kanugonti Kanugonti Kanugonti
Naa kallaku velugune kanugonti
Ninnega Ninnega Ninnega Ninnega
Naa gundeku gelupune kanugonti
Nee navvula savvadi naa chevula sangeetham
Nee choopula vainam naa kallaku addam
Nee navvula savvadi naa chevula sangeetham
Nee choopula vainam naa kallaku addam
Nee raakatho naalo edo kottha lokam
Nee raakatho naalo edo kottha lokam
Nuvve kadha naa jeevithaniki artham
Kanugonti Kanugonti Kanugonti Kanugonti
Naa kallaku velugune kanugonti
Ninnega Ninnega Ninnega Ninnega
Naa gundeku gelupune kanugonti
Nee maata theerulo edo theeyadhanam
Nee sparsha thagilithe naalo theliyani udayam
Nee maata theerulo edo theeyadhanam
Nee sparsha thagilithe naalo theliyani udayam
Neethone saage prathi kshanam
Neethone saage prathi kshanam
Naaku varamani theliseena
Kanugonti Kanugonti Kanugonti Kanugonti
Naa kallaku velugune kanugonti
Ninnega Ninnega Ninnega Ninnega
Naa gundeku gelupune kanugonti
Varamula Varamula Varamula Varamula
Naa manasuku dorikithiva varama
Janmala Janmala Janmala Janmala
Naa janmaku phalithama