Telugu Lyrics
నిన్ను నే కనుగొంటి
శ్రీ వేంకటేశ్వర కనుగొంటి
శ్రీ వేంకటేశ్వర కనుగొంటి
కనుగొంటి కనుగొంటి కనుగొంటి
నమ్మిన వారిని కాచి కాపాడే
అమ్మని కొలిచేటి
శ్రీ వేంకటేశ్వర కనుగొంటి
శ్రీ వేంకటేశ్వర కనుగొంటి
నీ దివ్య రూపాన్ని
నిన్ను నే కనుగొంటి
నీ దివ్య రూపాన్ని
నీ చరణ సన్నిధి నే కనుగొంటి
నీ దివ్య రూపాన్ని
శంఖ చక్రాన్ని
ధరించిన నీ చేతుల్ని
శంఖ చక్రాన్ని
ధరించిన నీ చేతుల్ని
నీ దాసాన దాసుడనై
నీ దాసాన దాసుడనై
నే జన్మ ధన్యుడనై
నీ దాసాన దాసుడనై
నే జన్మ ధన్యుడనై
శ్రీ వేంకటేశ్వర కనుగొంటి
శ్రీ వేంకటేశ్వర కనుగొంటి
కనుగొంటి కనుగొంటి కనుగొంటి
నిన్ను నే కనుగొంటి
శ్రీ వేంకటేశ్వర కనుగొంటి
శ్రీ వేంకటేశ్వర కనుగొంటి
కనుగొంటి కనుగొంటి కనుగొంటి
English Lyrics / Transliteration
Ninnu Ne Kanugonti
Sri Venkateswara Kanugonti
Sri Venkateswara Kanugonti
Kanugonti Kanugonti Kanugonti
Nammina Varini Kaachi Kaapade
Ammani Kolicheti
Sri Venkateswara Kanugonti
Sri Venkateswara Kanugonti
Nee Divya Roopanni
Ninnu Ne Kanugonti
Nee Divya Roopanni
Nee Charana Sannidhi Ne Kanugonti
Nee Divya Roopanni
Shankha Chakranni
Dharinchina Nee Chethulni
Shankha Chakranni
Dharinchina Nee Chethulni
Nee Daasaana Daasunai
Nee Daasaana Daasunai
Ne Janma Dhanyudanai
Nee Daasaana Daasunai
Ne Janma Dhanyudanai
Sri Venkateswara Kanugonti
Sri Venkateswara Kanugonti
Kanugonti Kanugonti Kanugonti
Ninnu Ne Kanugonti
Sri Venkateswara Kanugonti
Sri Venkateswara Kanugonti
Kanugonti Kanugonti Kanugonti