Telugu Lyrics
నీ సేవ నా భాగ్యమని తెలిసికొంటిని
కనుగొంటిని నీ మహిమ కనుగొంటిని
నీ సేవ నా భాగ్యమని తెలిసికొంటిని
నీ సృష్టి యందు నీరూపము
నీ మహిమ యందు నీరూపము
నీ సృష్టి యందు నీరూపము
నీ మహిమ యందు నీరూపము
అనునిత్యం చూతునయ్యా
అన్నింటా నీవేనయ్యా
అనునిత్యం చూతునయ్యా
అన్నింటా నీవేనయ్యా
కనుగొంటిని నీ మహిమ కనుగొంటిని
నీ సేవ నా భాగ్యమని తెలిసికొంటిని
నేనొక సాధనముగా నీ చేతిలో
నీ చిత్తము నెరవేర్చగ జన్మించితినయా
నీ సేవ నా భాగ్యమని తెలిసికొంటిని
నీ సేవ నా భాగ్యమని తెలిసికొంటిని
నీ సృష్టి యందు నీరూపము
నీ మహిమ యందు నీరూపము
నీ సృష్టి యందు నీరూపము
నీ మహిమ యందు నీరూపము
అనునిత్యం చూతునయ్యా
అన్నింటా నీవేనయ్యా
అనునిత్యం చూతునయ్యా
అన్నింటా నీవేనయ్యా
కనుగొంటిని నీ మహిమ కనుగొంటిని
నీ సేవ నా భాగ్యమని తెలిసికొంటిని
English Lyrics / Transliteration
Nee seva naa bhagyamani telisikontini
Kanugontini nee mahima kanugontini
Nee seva naa bhagyamani telisikontini
Nee srushti yandu neerupamu
Nee mahima yandu neerupamu
Nee srushti yandu neerupamu
Nee mahima yandu neerupamu
Anunitam chuthunaiya
Anninta nee venaiya
Anunitam chuthunaiya
Anninta nee venaiya
Kanugontini nee mahima kanugontini
Nee seva naa bhagyamani telisikontini
Nenoka sadhanamuga nee chethilo
Nee chithamu neravetchega janminchitinaya
Nee seva naa bhagyamani telisikontini
Nee seva naa bhagyamani telisikontini
Nee srushti yandu neerupamu
Nee mahima yandu neerupamu
Nee srushti yandu neerupamu
Nee mahima yandu neerupamu
Anunitam chuthunaiya
Anninta nee venaiya
Anunitam chuthunaiya
Anninta nee venaiya
Kanugontini nee mahima kanugontini
Nee seva naa bhagyamani telisikontini