Telugu Lyrics
కనులు మెరవగ కనుగొంటిని
నేను నీలో లీనమయిపోతిన
కనుగొంటిని కలినది కనులు
కనులు మెరవగ కనుగొంటిని
నేను నీలో లీనమయిపోతిన
ఎదలో ఎదలో ఎవరో అలరగా
నడచు దారిలో వెలిగెను వెలుగై
హృదయ వీణలో శ్రుతి మారగా
ఎవరి రాగమో వినిపించెను మధురమై
కనుగొంటిని కలినది కనులు
కనులు మెరవగ కనుగొంటిని
నేను నీలో లీనమయిపోతిన
నీలి నింగిలో చందన మేఘమా
ఒంటరి దారుల తోడె మరువమ
నడిచే వేళలో సన్నని గాలుమా
చెలిమి మధురమై నన్ను పిలుచుమా
కనుగొంటిని కలినది కనులు
కనులు మెరవగ కనుగొంటిని
నేను నీలో లీనమయిపోతిన
ఎదలో ఎదలో ఎవరో అలరగా
నడచు దారిలో వెలిగెను వెలుగై
హృదయ వీణలో శ్రుతి మారగా
ఎవరి రాగమో వినిపించెను మధురమై
కనుగొంటిని కలినది కనులు
కనులు మెరవగ కనుగొంటిని
నేను నీలో లీనమయిపోతిన
English Lyrics / Transliteration
Kanulu meravaga kanugontini
Nenu neelo leenamayipothina
Kanugontini kalinadi kanulu
Kanulu meravaga kanugontini
Nenu neelo leenamayipothina
Edalo edalo evaro alaraga
Nadachu daarilo veligenu velugai
Hrudaya veenalo sruthi maraga
Evari raagamo vinipinchenu madhuramai
Kanugontini kalinadi kanulu
Kanulu meravaga kanugontini
Nenu neelo leenamayipothina
Neeli ningilo chandana meghama
Ontari daarula thode maruvama
Nadiche velalo sannani gaaluma
Chelimi madhuramai nannu piluchuma
Kanugontini kalinadi kanulu
Kanulu meravaga kanugontini
Nenu neelo leenamayipothina
Edalo edalo evaro alaraga
Nadachu daarilo veligenu velugai
Hrudaya veenalo sruthi maraga
Evari raagamo vinipinchenu madhuramai
Kanugontini kalinadi kanulu
Kanulu meravaga kanugontini
Nenu neelo leenamayipothina