Telugu Lyrics
గాలిలోన రాగమా
నాలోన మెరిసే నీవూ
నాలోన కరిగే నీవూ
నడిచే దారిలోన నీవు
నాతోనే సాగే నీవు
నిన్నే చేరాలని
నిన్నే చూడాలని
నా ప్రాణం ఆశగా
వేచి చూసే తరుణమా
కనుల చాటు మేఘమా
గాలిలోన రాగమా
నాలోన మెరిసే నీవూ
నాలోన కరిగే నీవూ
మౌనమే ఒక భాషగా
కలయికే ఒక గానమా
నింగి తారకలు
నేల వైపు చూసెనా
నా హృదయ లోగిలిలో
నీవు తప్ప మరెవరూ లేరుగా
కనుల చాటు మేఘమా
గాలిలోన రాగమా
నాలోన మెరిసే నీవూ
నాలోన కరిగే నీవూ
మెత్తగా ఒక స్పర్శలా
వెచ్చగా ఒక ఊహలా
మంచు కరిగేలా
మనసు కరిగేలా
మదిలోన మెరిసిన
అందమే నువ్వే కదా
కనుల చాటు మేఘమా
గాలిలోన రాగమా
నాలోన మెరిసే నీవూ
నాలోన కరిగే నీవూ
నడిచే దారిలోన నీవు
నాతోనే సాగే నీవు
నిన్నే చేరాలని
నిన్నే చూడాలని
నా ప్రాణం ఆశగా
వేచి చూసే తరుణమా
English Lyrics / Transliteration
Gaalilona raagama
Naalona merise neevu
Naalona karige neevu
Nadiche daarilona neevu
Naathone saage neevu
Ninne cheralani
Ninne choodalani
Naa praanam aashagaa
Vechi choose tharunamaa
Kanula chaatu meghama
Gaalilona raagama
Naalona merise neevu
Naalona karige neevu
Mouname oka bhaashagaa
Kalayike oka gaanamaa
Ningi tharukalu
Nela vaipu choosenaa
Naa hrudaya logililo
Neevu thappa marevaroo lerugaa
Kanula chaatu meghama
Gaalilona raagama
Naalona merise neevu
Naalona karige neevu
Mettagaa oka sparshalaa
Vechagaa oka oohalaa
Manchu karigelaa
Manasu karigelaa
Madilona merisina
Andame nuvve kadhaa
Kanula chaatu meghama
Gaalilona raagama
Naalona merise neevu
Naalona karige neevu
Nadiche daarilona neevu
Naathone saage neevu
Ninne cheralani
Ninne choodalani
Naa praanam aashagaa
Vechi choose tharunamaa