Telugu Lyrics
కలల లోకమే నీవే
నా గుండెల్లో సడి చేసే
సందె వెలుగే నీవే
పూచే పున్నమి లాగా
పులకరింతలు రేపే
ఏ తీరాన ఏ తీరాన
చేరేను నా పయనం
అంతరాయం లేకున్నా
అడుగేయలేని నేనై
నాలోతుల్లో నాలోతుల్లో
ఏమైపోతాను ఏమైపోతాను
కనుల ముందర కదలాడే
కలల లోకమే నీవే
నా గుండెల్లో సడి చేసే
సందె వెలుగే నీవే
తారల తీరం చేరగా
తెలుపు మని పారే
నాలోతుల్లో నాలోతుల్లో
ఏమైపోతాను ఏమైపోతాను
కనుల ముందర కదలాడే
కలల లోకమే నీవే
నా గుండెల్లో సడి చేసే
సందె వెలుగే నీవే
పూచే పున్నమి లాగా
పులకరింతలు రేపే
ఏ తీరాన ఏ తీరాన
చేరేను నా పయనం
అంతరాయం లేకున్నా
అడుగేయలేని నేనై
నాలోతుల్లో నాలోతుల్లో
ఏమైపోతాను ఏమైపోతాను
English Lyrics / Transliteration
Kalala lokame neeve
Naa gundello sadi chese
Sandhe veluge neeve
Puche punnami laaga
Pulakarinthalu repe
Ye theeraana ye theeraana
Cherenu naa payanam
Antharaayam lekunnaa
Adugeyaleni nenai
Naalothullo naalothullo
Emaipothanu emaipothanu
Kanula mundara kadalaade
Kalala lokame neeve
Naa gundello sadi chese
Sandhe veluge neeve
Tharala theeram cheragaa
Telupu mani paare
Naalothullo naalothullo
Emaipothanu emaipothanu
Kanula mundara kadalaade
Kalala lokame neeve
Naa gundello sadi chese
Sandhe veluge neeve
Puche punnami laaga
Pulakarinthalu repe
Ye theeraana ye theeraana
Cherenu naa payanam
Antharaayam lekunnaa
Adugeyaleni nenai
Naalothullo naalothullo
Emaipothanu emaipothanu