Telugu Lyrics
కనులార చూడాలి
తనువులార తనివితీర
ఆ స్వామి దర్శనం
కనులార చూడాలి
పరమ పావనమైన
ఆ పుణ్యభూమిలో
పరవశించిపోతూ
పరవశించిపోతూ
వినాలి ఆ దివ్య నామం
కనులార చూడాలి
బ్రహ్మ ముఖమునొదవి
వేదములు పుట్టిన
ఆ శ్రీ వేంకటేశ్వరుని
ఆ శ్రీ వేంకటేశ్వరుని
పాద పద్మ దర్శనం
కనులార చూడాలి
నారాయణ నారాయణ
అంటూ తలచుకుంటే
ఈ జన్మ ధన్యమౌనని
ఈ జన్మ ధన్యమౌనని
చెప్పినారు పురాణాలు
కనులార చూడాలి
English Lyrics / Transliteration
Kanulaara choodali
Tanuvulaara tanivitheera
Aa swaami darshanam
Kanulaara choodali
Parama paavanamaina
Aa punyabhoomilo
Paravashinchipothu
Paravashinchipothu
Vinaali aa divya naamam
Kanulaara choodali
Brahma mukhamunodavi
Vedamulu puttina
Aa Sri Venkateshwaruni
Aa Sri Venkateshwaruni
Paada padma darshanam
Kanulaara choodali
Narayana Narayana
Antu talachukunte
Ee janma dhanyamounani
Ee janma dhanyamounani
Cheppinaaru puraanalu
Kanulaara choodali