Telugu Lyrics
కలవరము రేపినా
మనసున మెరుపులే
మల్లెలై పూసినా
నవ వసంతాన
నవ రాగాలైన
నీ రాకకై వేచే
నా ప్రాణం
కనులలో కులుకులు
కలవరము రేపినా
మనసున మెరుపులే
మల్లెలై పూసినా
వేడిగా సాగే ఈ
గాలిలో నీ ఊసు
ఆడే చిరుగాలుల
తీయని నీ పిలుపు
మరుమల్లె తీగపై
మంచుబిందువైనా
నీ చూపు సోకితే
కరిగిపోనా
కనులలో కులుకులు
కలవరము రేపినా
మనసున మెరుపులే
మల్లెలై పూసినా
నా గుండెలోన తొలి
పల్లవించిన ప్రేమ
నీవేగా నీవేగా
నేనన్నది నీకోసమే
ఒడి చేరగా నీ
ఒడిలోన ఒదిగే
పసిపాపనై పోనా
నీ ఊయలల్లో
కనులలో కులుకులు
కలవరము రేపినా
మనసున మెరుపులే
మల్లెలై పూసినా
నవ వసంతాన
నవ రాగాలైన
నీ రాకకై వేచే
నా ప్రాణం
English Lyrics / Transliteration
Kalavaramu repinaa
Manasuna merupule
Mallelai poosinaa
Nava vasantaana
Nava raagaalaina
Nee raakakai veche
Naa praanam
Kanulalo kulukulu
Kalavaramu repinaa
Manasuna merupule
Mallelai poosinaa
Vedigaa saage ee
Gaalilo nee oosu
Aade chirugaalula
Teeyani nee pilupu
Marumalle teegapai
Manchubinduvainaa
Nee choopu sokite
Karigiponaa
Kanulalo kulukulu
Kalavaramu repinaa
Manasuna merupule
Mallelai poosinaa
Naa gundelona tholi
Pallavinchina prema
Neevega neevega
Nenannadi neekosame
Odi cheragaa nee
Odilona odige
Pasipaapanai ponaa
Nee ooyalallo
Kanulalo kulukulu
Kalavaramu repinaa
Manasuna merupule
Mallelai poosinaa
Nava vasantaana
Nava raagaalaina
Nee raakakai veche
Naa praanam