Telugu Lyrics
గణగణ మ్రోగే రాగం
మనసున నాస్ఫూర్తి, పెనిమిటిగా నీవై
మమతల కలలకు రూపం
నీవు నా రూపం, నీవు నా జీవం
నీవు నా లోకం, నీవు నా సర్వం
నీవు నా రూపం, నీవు నా జీవం
నీవు నా లోకం, నీవు నా సర్వం
మొగలిపూవు సువాసన, మంచుబిందువు కాంతి
పగలు రాత్రి కలిసిన అందం
మమకారం నీ రూపం, మాధుర్యం నీ నైజం
నవ వసంతం నీ మౌనం
నీవు నా రూపం, నీవు నా జీవం
నీవు నా లోకం, నీవు నా సర్వం
నీవు నా రూపం, నీవు నా జీవం
నీవు నా లోకం, నీవు నా సర్వం
కనులలో నెరూపం, పెదవులొ నామం
గణగణ మ్రోగే రాగం
మనసున నాస్ఫూర్తి, పెనిమిటిగా నీవై
మమతల కలలకు రూపం
నీవు నా రూపం, నీవు నా జీవం
నీవు నా లోకం, నీవు నా సర్వం
నీవు నా రూపం, నీవు నా జీవం
నీవు నా లోకం, నీవు నా సర్వం
English Lyrics / Transliteration
Gaṇagaṇa mrōgē rāgam
Manasuna nāsphūrti, penimiṭigā nīvai
Mamatalā kalalaku rūpam
Nīvu nā rūpam, nīvu nā jīvam
Nīvu nā lōkam, nīvu nā sarvam
Nīvu nā rūpam, nīvu nā jīvam
Nīvu nā lōkam, nīvu nā sarvam
Mogalipūvu suvāsana, man̄cubinduvu kānti
Pagalu rātri kalisina andam
Mamākāram nī rūpam, mādhuryaṁ nī naijam
Nava vasantam nī maunam
Nīvu nā rūpam, nīvu nā jīvam
Nīvu nā lōkam, nīvu nā sarvam
Nīvu nā rūpam, nīvu nā jīvam
Nīvu nā lōkam, nīvu nā sarvam
Kanulalo nērupam, pedavulō nāmAm
Gaṇagaṇa mrōgē rāgam
Manasuna nāsphūrti, penimiṭigā nīvai
Mamatalā kalalaku rūpam
Nīvu nā rūpam, nīvu nā jīvam
Nīvu nā lōkam, nīvu nā sarvam
Nīvu nā rūpam, nīvu nā jīvam
Nīvu nā lōkam, nīvu nā sarvam